Begin typing your search above and press return to search.
నిహారికతో పెళ్లి.. వివరణ ఇచ్చిన హీరో
By: Tupaki Desk | 31 Jan 2018 4:30 PM GMTరూమర్స్ కి రూపం ఎలా ఉంటుందో తెలియదు గాని ఫీలింగ్స్ అస్సలు ఉండవని కొన్ని గాసిప్స్ వచ్చినపుడు అర్ధమవుతుంది. ఎక్కడ మొదలవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో ఆ దేవుడికి కూడా తెలియదు. ఇక కొన్ని మీడియా ఛానెల్స్ లో అయితే వాటికి మంచి ఎనర్జీని ఇచ్చే విధంగా ఫ్రీ ప్రచారాన్ని కలిగిస్తున్నాయి. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా రూమర్స్ నుంచి తప్పించుకోలేదు. దీంతో స్టార్స్ వీలైనంత వరకు వాటిని దూరం పెడుతున్నారు.
బాలీవుడ్ స్టార్స్ అయితే అపోహలకు చాలావరకు అలవాటు పడిపోయారు. ఇక ఇప్పుడిపుడే టాలీవుడ్ కూడా అలవాటు పడుతోంది. కానీ కొందరు మాత్రం స్వీట్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫైర్స్ గురించి ఏదైనా ప్రశ్న వస్తే నవ్వుకుంటూ..మ్యాటర్ కి పులిస్టాప్ పెడుతున్నారు. అదే తరహలో రీసెంట్ గా నాగ శౌర్య కూడా తనపై వస్తోన్న ఒక రూమర్ కి ఎండ్ కార్డ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెగా బ్రదర్ నాగబాబు కూతురితో నాగ శౌర్య మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని గత కొంత కాలంగా కొన్ని రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.
అలాగే మెగాస్టార్ నాగ శౌర్య ఛలో సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి రావడంతో ఇంకా హై రేంజ్ లో అనుమానాలు మొదలయ్యాయి. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని కుర్ర హీరో డిసైడ్ చేశాడు. ఇప్పట్లో తనకి పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని చెబుతూ.. ఇంట్లో వారు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని నాగ శౌర్య వివరించాడు. ఇక ఈ హీరో లేటెస్ట్ మూవీ ఛలో మరికొన్ని రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.