Begin typing your search above and press return to search.
నాగార్జున బుగ్గపై ఆ పెదాల ముద్ర ఎవరిది?
By: Tupaki Desk | 26 Feb 2022 11:33 AM GMTబిగ్ బాస్ సీజన్ 5 చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దీని ప్రకంపణలు ఇప్పటికీ తగ్గలేదు. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ - దీప్తి సునయనల బ్రేకప్ సిరి నెట్టింట ట్రోలింగ్ .. ఇవన్నీ బిగ్ బాస్ సీజన్ 5 తరువాత దాని ప్రభావం వల్ల జరిగినవే. ఇప్పటికీ బిగ్‌బాస్ ప్రకంపణలు తగ్గనేలేదు. ఆ వెంటనే బిగ్ బాస్ ఓటీటీ అంటూ మరో రియాలిటీ షోకు రంగం సిద్ధమైపోయింది. అయితే ఈ సారి 24 గంటల ఎంటర్ టైన్‌మెంట్ తో ఓటీటీలో ఈ ఫో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 26న ఈ శనివారం సాయంత్ర 6 గంటల నుంచి బిగ్‌బాస్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ కాబోతోంది.
లాంచింగ్ టీజర్ ప్రోమోని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ షోకి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో మొత్తం 17 మంది కంటెస్టెంట్ లు పాల్గొంటున్నారు. ఇప్పటికే వారి పేర్లు బయటికి వచ్చేశాయి. ముమైత్ ఖాన్ - అఖిల్ సార్థక్ - అషురెడ్డి - హమీదా - సరయు - అరియానా గ్లోరీ -మహేష్ విట్టా - యంకర్ స్రవంతి చొక్కారపు - ఆర్జే చైతూ - యాంకర్ శివ - అనిల్ రాథోడ్ - మిత్ర శర్మ - రోల్ రైడా - యాంకర్ నిఖిల్ - తనీష్ - బిందు మాధవి - బమ్ చిక్ బబ్లూ ఈ షోలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
స్ట్రీమింగ్ కి డేట్ - టైమ్ కూడా ఫిక్సయిపోయింది. శనివారం సాయంత్రం 6 గంలకు గ్రాండ్ గా లాంచింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. `ఈ ఇల్లును చూసుకోవడానికి ఓ మగాడు కావాలి` అంటూ రీసెంట్ బ్లాక్ బస్టర్ `భీమ్లానాయక్`లో సముద్ర ఖని చెప్పిన డైలాగ్ తో ప్రోమో మొదలవ్వగా కింగ్ నాగార్జున స్వాగ్ ఎంట్రీ అదిరింది. అమ్మాయిలంతా వెళ్లి నాగార్జనకు వెల్కమ్ చెప్పడం.. నాగ్ స్టైలిష్ లుక్ తో ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.
`బిగ్ బాస్ హౌస్ రెయిన్ బో లా కలర్ ఫుల్ గా వుంది. హోస్టింగ్ ఇక్కడి నుంచే చేస్తే బాగటుందనిపిస్తుంది` అని నాగార్జున అనగానే ...బిగ్‌బాస్ ... నాగార్జున ఇది నా అడ్డా...అనడం వెంటనే నాగ్ హౌస్ ని వదిలి స్టేజ్ పైకి వెళ్లడం.. స్టేజ్ పై కంటెస్టెంట్ లని పరిచయం చేసే ప్రక్రియని స్టార్ట్ చేయడం.. కంటెస్టెంట్ లు నాగ్ అడిగిన ప్రశ్నలకు అమ్మ బాబోయ్ అంటూ అరవడం.. ప్రోమోకి `భీమ్లానాయక్` బ్యాగ్రౌండ్ స్కోర్ ని వాడిన విధానం ఆకట్టుకుంటోంది.
అంతా బాగానే వుంది. ఇంతకీ కింగ్ నాగార్జున బుగ్గపై ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 24 /7 .. 85 జరిగే నాన్ స్టాప్ బిగ్‌బాస్ ఓటీటీ హంగామా ఎలా వుండబోతోంది? కింగ్ నాగార్జున బుగ్గపై ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరన్నది తెలుసుకోవాలంటే ఈ సాయంత్రం గ్రాండ్ లాచింగ్ ఈవెంట్ ని మిస్ కాకుండా చూడాల్సిందే.