Begin typing your search above and press return to search.
అన్నమయ్య తర్వాత ఇదే !
By: Tupaki Desk | 8 Aug 2019 4:22 AM GMTఅక్కినేని నాగార్జున హీరోగా ఎన్ని సినిమాలు చేసిన అందులో అన్నమయ్య ప్రత్యేకమైన సినిమా. భక్తిరస సినిమాల్లో అదొక క్లాసిక్. అన్నమయ్య అనగానే నాగార్జునే గుర్తొస్తాడు. అయితే ఆ సినిమాను లేటెస్ట్ గా మన్మథుడు 2 ప్రమోషన్స్ లో గుర్తుచేసుకున్నాడు నాగ్. అంతే కాదు అన్నమయ్య తర్వాత మన్మథుడు 2 నే అని చెప్పుకొచ్చాడు.
నాగ్ మన్మథుడు 2 ని అన్నమయ్య తో పోల్చాడేంటి..? అని కంగారు పడకండి. నాగ్ ఆ సినిమాతో లేటెస్ట్ సినిమాను పోల్చడానికి రీజన్ ఉంది. మన్మథుడు 2 పోర్చుగ్రీస్ లో షూటింగ్ జరుపుకుంది. సినిమాలో అక్కడక్కడ పోర్చుగీస్ లో కొన్ని డైలాగ్స్ కూడా వినిపిస్తాయట. ట్రైలర్ లో కూడా కొన్ని డైలాగ్స్ వదిలారు.
అయితే సినిమాలో నాగ్ ఎక్కువగా స్వచ్ఛమైన తెలుగు పదాలు వాడడట. సినిమాలో నేను 'ప్రతి పాదన' - 'శుభ మధ్యాహ్నం' లాంటి మరుగైపోయిన ఎన్నో తెలుగు పదాలు వాడనని తెలిపాడు నాగ్. ఆ విషయంలో అన్నమయ్య తర్వాత స్వచ్ఛమైన తెలుగు మాట్లాడింది ఈ సినిమాలోనే అంటూ అలా ఆ సినిమాను పోలుస్తూ చెప్పుకొచ్చాడు.