Begin typing your search above and press return to search.
మాఫియా డాన్ లతో నగ్మ ఎఫైర్ సాగించారా?
By: Tupaki Desk | 24 July 2020 6:45 AM GMTసుశాంత్ సింగ్ ఆకస్మిక మరణం అనంతరం సోషల్ మీడియా డిబేట్ గురించి తెలిసిందే. నెపోటిజం.. బాలీవుడ్ మాఫియా.. ఇన్ సైడర్స్.. ఔట్ సైడర్స్ అంటూ బోలెడంత రచ్చకు తెర తీశారు నెటిజనులు. ఈ చర్చ ఇప్పట్లో ఆగేట్టు లేదు. నిరంతరం ఏదో ఒక వివాదం బయటపడుతూనే ఉంది. ఇక నెపోటిజాన్ని తొలినుంచి వ్యతిరేకిస్తున్న కంగనపై కౌంటర్లు వేసి అడ్డంగా బుక్కయ్యారు మేటి సీనియర్ నటి.. నాయకురాలు నగ్మ.
బాలీవుడ్ మాఫియా అంటూ చోప్రాలు.. భట్స్.. జోహార్ .. కపూర్లపై విరుచుకుపడుతున్న కంగనపై తాజాగా నగ్మ అనుచిత వ్యాఖ్యలు చేసారు. నెపోటిజం అనే కొమ్మపైనే కంగన ఎంట్రీ ఇచ్చిందని తనకు గ్యాంగ్ స్టర్ చిత్రంతో తొలి అవకాశం ఇచ్చినది మహేష్ భట్ అని.. రోషన్ ల కైట్స్ చిత్రంతోనే రీలాంచ్ అయ్యిందని.. అలాగే రెండోసారి క్రిష్ 3లో హృతిక్ రోషన్ ఛాన్సిచ్చాడని నగ్మ గుర్తు చేసింది. కంగన తన సోదరిని మేనేజర్ గా పెట్టుకుని నెపోటిజాన్ని ఎంకరేజ్ చేసిందని కూడా నగ్మ వ్యాఖ్యానించారు. ఈమోజీలతో నగ్మ సెటైర్లు వేశారు. ఆదిత్య పాంచోలి కంగనకు బోయ్ ఫ్రెండ్ అని కూడా నగ్మ వెల్లడించడంతో నెటిజనుల్లో స్పందన అంతే ధీటుగా ఉంది.
యువహీరో సుశాంత్ సింగ్ మరణిస్తే స్పందించని నగ్మ ఇప్పుడిలా అంటుందా? అంటూ కొందరు భగ్గుమన్నారు. అంతేకాదు నగ్మ గత ఎఫైర్లు అన్నిటినీ సోషల్ మీడియాల్లో ఏకరువు పెట్టారు. నగ్మకు అండర్ వరల్డ్ డాన్ లతో సంబంధాలు ఉన్నాయని తిట్టేసిన నెటిజనులు సౌరవ్ గంగూలీ- రవికిషన్- శరత్ కుమార్ లతో ఎఫైర్లు సాగించిందని గుర్తు చేశారు.
అలాగే నగ్మకు కౌంటర్ గా కంగన టీమ్ రిప్లయ్ ఇచ్చింది. ఇందులో పాంచోలి అసలు కంగనకు బోయ్ ఫ్రెండ్ కాదని వెల్లడించారు. కేవలం అతడు మెంటార్ గా ఉంటానని తనని టార్చర్ చేశాడని తిట్టి కొట్టేవాడని వెల్లడించారు. అలాగే గ్యాంగ్ స్టర్ లో ఆఫర్ వచ్చినప్పటికి కంగన ఎవరో దర్శకుడు అనురాగ్ బసుకి తెలియనే తెలీదని వెల్లడించారు. ఇక కైట్స్ వల్ల కంగన కెరీర్ నాశనమైంది. బలవంతం చేయడం వల్లనే క్రిష్ 3లో నటించాల్సి వచ్చిందట. ఇక పెళ్లిళ్లలో డ్యాన్సులు చేయడం తనకు నచ్చదు కాబట్టి పీఆర్ ఏజెన్సీలు తనని దూరం పెట్టాయాట. దాంతో తప్పని పరిస్థితిలోనే సోదరి రంగోలి మేనేజర్ అయ్యిందట. తాప్సీ.. స్వరా భాస్కర్ లాంటి నటీమణులు ఇంతకుముందు కంగనపై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరినీ డీగ్రేడ్ స్టార్లు అంటూ కంగన తీసిపారేసిన సంగతి విధితమే.