Begin typing your search above and press return to search.
నాని ఇప్పుడు MCA చదువుతున్నాడా?
By: Tupaki Desk | 24 Feb 2017 6:17 AM GMTఅయితే బిటెక్ చదివి సాఫ్ట్ వేర్ జాబ్ పట్టాలి.. లేదంటే ఎం.సి.ఏ చేసి ఆ జాబును కొట్టేయాలి. మరి హీరో నానికి కూడా ఇలాంటి టాలెంటే ఉంటే ఎలా ఉంటుంది. అదిగో అలా ''ఎం.సి.ఎ'' అంటూ హడావుడి చేస్తాడేమో.
మొన్ననే నానితో ''నేను లోకల్'' అంటూ సినిమాను రూపొందించారు నిర్మాత దిల్ రాజు. సింపుల్ కంటెంట్.. ఆడియన్స్ కు నచ్చే మసాలా.. వెరసి సినిమాను పెద్ద హిట్ ను చేశాయి. నాని స్టార్ పవర్ కొత్త స్థాయికి చేరుకుంది. దానితో ఇప్పుడు దిల్ రాజు ఇదే హీరోతో మరో సినిమాను చేయడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. ఈసారి ''ఎం.సి.ఎ'' అనే టైటిల్ తో సినిమాను చేస్తున్నాడు. మరి నిజంగానే మనం అనుకుంటున్న మాష్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో నాని పట్టభద్రుడు అవబోతున్నాడా లేకపోతే ఇంకేదైనా పూరి జగన్నాథ్ సినిమాల తరహాలో విపరీత అర్ధం కొత్త ఫుల్ ఫామ్ ఏదన్నా ఉందో తెలియాలంటే మాత్రం కొంత కాలం వెయిట్ చేయకతప్పదు.
ప్రస్తుతం అమెరికాలో ''నిన్ను కోరి'' సినిమా షూటింగులో నాని బిజీగా ఉన్నాడు. ఈరోజు మనోడి పుట్టినరోజు సందర్భంగా అందరూ ఇలా కొత్త సినిమాల ఎనౌన్స్ మెంటులు చేసేస్తున్నారు. ఎనీవే.. హ్యాపీ బర్త్ డే నాని.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/