Begin typing your search above and press return to search.
ట్రైలర్ తో సస్పెన్స్ కి తెరతీయనున్నారట
By: Tupaki Desk | 28 Aug 2019 4:30 AM GMTనానీస్ 'గ్యాంగ్ లీడర్'లో కార్తికేయ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ జరుగుతుండగానే ఈ విషయం బయటికొచ్చింది. మేకర్స్ కూడా ఈ విషయంలో సస్పెన్స్ మైంటైన్ చేయలేదు. కాకపోతే సినిమాలో కార్తికేయ ఎలా కనిపిస్తాడు. తన లుక్ ఎలా ఉంటుందనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇప్పుడీ సస్పెన్స్ కి తెరతీయబోతున్నారు మేకర్స్.
టీజర్ లో నాని పెన్సిల్ అనే రివేంజ్ రైటర్ అని చెప్తూ అతని దగ్గరకి వచ్చిన ఓ గ్యాంగ్ గురించి, వారి క్యారెక్టర్స్ ను పరిచయం చేసారు. ఇక కార్తికేయ ఇందులో ఓ రేసర్ అని మాత్రమే రివీల్ చేసారు. అయితే ఈ నెల 28న విడుదల ట్రైలర్ లో కార్తికేయ క్యారెక్టర్ ఎలా ఉంటుందనే విషయం చెప్పేలా కొని సీన్స్ వదలబోతున్నారట. అందుకే ట్రైలర్ కంటే ముందే కార్తికేయను మీడియా ముందుకు తీసుకొచ్చి సినిమాలో విలన్ ఇతనే అని అఫీషియల్ గా చెప్పాడు నాని.
అయితే సినిమాలో కార్తికేయ పాత్ర చాలా వయిలెంట్ గా ఉంటుందట. ఎంట్రీ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని టాక్. ఎంట్రీ నుండి క్లైమాక్స్ వరకూ కార్తికేయపై నాని అండ్ గ్యాంగ్ రివేంజ్ తీర్చుకోవడానికి చూసే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటూ కథ ముందుకు సాగుతుందని, ఆలాగే అక్కడక్కడా నాని తన గ్యాంగ్ తో కలిసి నవ్విస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాడని సమాచారం. ఇక కార్తికేయ లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.