Begin typing your search above and press return to search.
పర్లేదు.. ఏదో కొత్తగా ట్రై చేశారు
By: Tupaki Desk | 13 Aug 2015 5:14 AM GMTనాని ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ మారుతి ఇంకేదో కొత్తగా చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. యూత్ కి నచ్చాలి. థియేటర్లు హౌస్ ఫుల్స్ అవ్వాలి. కొత్తగా ఉందనాలి. ప్రేమకథల్ని బాగా తీస్తావ్ అని మెప్పు పొందాలి. ఇలా ఆలోచించి ఓ కొత్త తరహా కాన్సెప్టుని ఎంచుకున్నాడు మారుతి. భలే భలే మగాడివోయ్! అంటూ పాత లిరిక్ ని టైటిల్ గా పెట్టుకుని క్యూరియాసిటీ పెంచేశాడు.
టైటిల్ ఎంపికలోనే గౌతమ్ మీనన్ లా అభిరుచి ఉంది. లాజిక్ ఉంది. కుర్రకారులోని స్పీడూ ఉంది అని మారుతి ప్రూవ్ చేశాడు. లేటెస్టుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, టీజర్ చూస్తే ఇదేదో సంథింగ్ స్పెషల్ గా ఉందే అన్న ఫీలింగ్ కలగక మానదు. ఈ చిత్రంలో నాని అల్జీమర్స్ పేషెంట్ అని అనిపిస్తోంది. అన్నీ మర్చిపోతుంటాడు. ఇంతకీ ఈ సినిమా పేరేంటి? హీరోయిన్ పేరేంటి? అంటూ క్వశ్చన్ మార్క్ మొహం పెడుతున్నాడు. అక్కడే లాజిక్ ని ఓపెన్ చేసేశారు.
ఇకపోతే లావణ్య త్రిపాఠి అందాలు, క్యూట్ అప్పియరెన్స్ పెద్ద అస్సెట్. రొమాంటిక్ కామెడీలకు ఈ జంట సరిగ్గా సరిపోతుంది. మారుతి సెలక్షన్ కరెక్టే అని జడ్జి చేయగలిగేలా ఉంది. మతిమరుపు అన్న కాన్సెప్టుతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి కానీ, వాటన్నిటికీ భిన్నంగా మతిమరుపుతో రొమాంటిక్ కామెడీ చేయిస్తున్నాడు మారుతి. ఆల్ ది బెస్ట్.