Begin typing your search above and press return to search.
పిల్ల జమీందార్ పెద్ద జమిందార్ అయ్యాడే
By: Tupaki Desk | 13 May 2017 3:42 PM GMTహీరో నాని ఇప్పుడు వరుసుగా హిట్లు మీద హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. అందరికీ నచ్చే అలరించే పద్దతిలో సినిమాలు ఎంపిక చేసుకొంటూ తను ఎవ్వరికీ పోటీ కాదు అని స్మూత్ గా నవ్వుతూ కనిపిస్తాడు. కానీ ఇప్పుడు మనోడు మాంచి బిజినెస్ మ్యాన్.
నేను లోకల్ సినిమా హిట్ తరువాత ఇప్పుడు ‘నిన్ను కోరి’ సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో తనదైన ట్రేడ్ మార్క్ కామిడీ లవ్ టచ్ ఉంటుందట. ఈ సినిమాని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. నేను లోకల్ దిల్ రాజు బేనర్లో కాబట్టి.. బాగానే బిజినెస్ చేసింది. కానీ ఇప్పుడు నాని అనే ఒక్క పేరు తప్పితే 'నిన్ను కోరి' సినిమాలో పెద్ద పేర్లు ఏమి లేవు. కానీ ఈ సినిమా 20 కోట్లు వరుకు బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.
నిజానికి ఈ నేచురల్ స్టార్ గత సినిమాలు సుమారుగా పన్నెండు, పద్నాలుగు కోట్ల మధ్య బిజినెస్ జరిగేవి. కానీ ఇప్పుడు 'నిన్ను కోరి' సినిమా 25 కోట్ల చేస్తే మాత్రం.. ఇక మనోడు కొత్త స్థాయికి వచ్చేసినట్లే. మూడు కోట్ల బిజినెస్ నుండి 20 కోట్ల బిజినెస్ వరుకు క్రమక్రమంగా నాని ఎదుగుదల మరే హీరో కి లేదు. కాబట్టి ఇప్పుడు పిల్ల జమీందార్ హీరో పెద్ద జమీందారే అయిపోతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/