Begin typing your search above and press return to search.
వాట్ యాన్ ఎనర్జీ తారక్!!
By: Tupaki Desk | 11 Jan 2016 3:39 AM GMTనిజంగా జూ.ఎన్టీఆర్ కు ఉన్నంత ఎనర్జీ.. మరే స్టార్ కూ లేదేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. మామూలుగా సాఫ్టుగా ఉండే తారక్.. ఒక్కసారిగా కెమెరా ముందుకొచ్చినా.. లేదా మైక్ ముందుకొచ్చినా రెచ్చిపోతాడంతే. ఈ మధ్యనే సౌండ్ రికార్డింగ్ స్టూడియో లోపల అడుగుపెట్టినా అలాగే రెచ్చిపోతున్నాడు. ఉతికి ఆరేస్తున్నాడు.
జనవరి 13న విడుదలవుతున్న 'నాన్నకు ప్రేమతో' సినిమాలో 'ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యు' అంటూ ఒక పాటాడు తారక్. అయితే ఈ పాటను దేవిశ్రీప్రసాద్ రికార్డు చేస్తున్న వేళ తీసిన ఒక మేకింగ్ వీడియో నిన్ననే రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంత తారక్ మేనియాతో ఆ వీడియో అదిరిపోయిందంతే. ముఖ్యంగా మనోడు ఒక రెండు లైన్లు ప్రాక్టీస్ చేసి.. వెంటనే 'ఆ.. టేకూ' అంటూ టేక్ చేసే యాస్పెక్ట్ అదిరిపోయిందంతే. ప్రొఫెషనల్ సింగర్ కాకపోయినా కూడా.. ఒక ప్రొఫెషనల్ కు ఏ మాత్రం తగ్గకుండా ఆ గమకాలు, దీర్ఘాలూ బాగానే ఎత్తుకున్నాడు. అందుకే పాట కూడా ఒక రేంజులో వచ్చింది.
ఇక తారక్ ఎనర్జీ చూసి ఫిదా అయిపోతున్న అభిమానులు.. మనోడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం పాడిన పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ వెయిట్ చేస్తున్నారు అభిమానులు.