Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ వి రెండూ కలిపితే సుక్కూది ఒక్కటా?
By: Tupaki Desk | 18 Jan 2016 4:23 AM GMT"త్రివిక్రమ్ - సుకుమార్ లు నాకు గట్టిపోటీదారులు.. వాళ్ళు గనుక కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా తీస్తే మనం సర్దేసుకోవచ్చు.." ప్రస్తుత తరం తెలుగు టాప్ డైరెక్టర్ లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రాజమౌళి చెప్పిన మాటలివి.
అయితే 1- నేనొక్కడినే సినిమా ఫ్లాప్ తరువాత నాన్నకు ప్రేమతో వంటి ఇంటిలిజెంట్ మరియు ఎమోషన్ లతో సినిమా తీసిన సుక్కూని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే విమర్శకులు మాత్రం నాన్నకు ప్రేమతో సబ్జెక్ట్ ని జులాయి - సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల కలయికగా అభివర్ణిస్తున్నారు.
జులాయిలో వాడిన మైండ్ గేమ్స్ - హీరో ఐ.క్యూ లెవెల్స్ ఒకెత్తు అయితే సన్నాఫ్ సత్యమూర్తిలో చూపించిన వేల్యూస్ - పండించిన ఎమోషన్స్ మరొకఎత్తుకావడం గమనార్హం. జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు సినిమాలలో మెయిన్ పాయింట్స్ ని లీడ్ కాన్సెప్ట్స్ గా తీసుకుని సుక్కూ నాన్నకు ప్రేమతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది.