Begin typing your search above and press return to search.
ఏపీలో టిక్కెట్టుపై నైజాం పెద్దాయన గరంగరం
By: Tupaki Desk | 9 Dec 2021 8:38 AM GMTఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ కలుపుకుని 2700 వరకూ థియేటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు 1400 కి పడిపోయాయి. చాలా థియేటర్లు కళ్యాణమంటపాలుగా.. షాపింగ్ కాంప్లెక్సులుగా మారిపోయాయి. దీనిపై ఎగ్జిబిటర్లు బయ్యర్లు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీనిపై నిర్మాతల్లో ఆందోళన చాలా కాలంగా ఉంది.
అగ్ర నిర్మాతల్లో ఏసియన్ మూవీస్ అధినేత నారాయణ్ దాస్.కె.నారంగ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు అసంతృప్తిని వ్యక్తం చేసిన క్రమంలో నారంగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తెలంగాణలో టిక్కెట్టు రేటు బావున్నా కానీ.. ఏపీలో పరిస్థితి ఏమంత బాలేదు. దేశమంతా ఒక వైపు వెళుతుంటే మనం కూడా అలాగే వెళ్లాలి కదా!అంటూ తన నిరసనను వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్నన్ని థియేటర్లు ఎక్కడా లేవని.. ఇవే ధరలు ఉంటే ఉంటే నిర్మాతలకు కష్టమవుతుందని అన్నారు. థియేటర్ల అంశంపై అసంతృప్తిని వ్యక్తం చేసే నిర్మాతల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.