Begin typing your search above and press return to search.
ఆ స్నేహం కల్మశం లేనిది -నరేష్
By: Tupaki Desk | 2 Aug 2015 1:37 PM GMTనరేష్ ఫ్రెండ్షిప్ విత్ ఖయ్యూమ్! ఇది ఆల్ టైమ్ హాట్ టాపిక్. ఫిలింనగర్ సర్కిల్స్ లో ఈ ఇద్దరి మధ్యా స్నేహం గురించి ఎప్పటికప్పుడు ముచ్చట్లు పెడుతూనే ఉంటారు తెలిసిన జనం. అయితే ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ... ఖయ్యూమ్ తో తనకి ఉన్న స్నేహం ఎలాంటిదో విడమర్చి చెప్పాడు నరేష్. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో చెన్నయ్ వెళ్లే వాడిని. అలా వెళ్లినప్పుడు ఓసారి నాన్నగారు 'ఏవండీ ఆవిడొచ్చింది' షూటింగు లో ఉన్నారు. అక్కడికి వెళ్లినప్పుడు ఖయ్యూమ్ ని కలిశాను. తొలి పరిచయమే స్నేహంగా మారింది. మా ఇద్దరిమధ్యా అప్పట్నుంచి స్నేహం కొనసాగుతూనే ఉంది.
అలీ ఫ్యామిలీ ఆ తర్వాత కాలక్రమంలో చెన్నయ్ నుంచి హైదరాబాద్ వచ్చేసింది. అప్పట్నుంచి ఖయ్యూమ్ తో మరింత బంధం ముడిపడింది. నా మనసులో ఏం ఉందో ఇట్టే చెప్పేయగలడు ఖయ్యూమ్. మా మధ్య ఏ దాపరికాలు ఉండవు. అన్నీ చెప్పేసుకుంటాం. అలాగే వృత్తి గతమైన చర్చలే కాకుండా లేటెస్ట్ ఫోన్, కొత్త ల్యాప్ టాప్‌ల గురించే ఎక్కువ ముచ్చటించుకుంటాం. ఇలా మా స్నేహం కలకలాలం కొనసాగుతూనే ఉంటుంది.. అంటూ చెప్పాడు నరేష్. ఆల్ ది బెస్ట్ డియర్ ఫ్రెండ్స్.