Begin typing your search above and press return to search.
వ్యాదితో బాధపడుతుంటే ప్రెగ్నెన్సీ అంటారా?
By: Tupaki Desk | 12 Jan 2019 3:30 PM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రిపై ఎప్పుడు ఏదో ఒక పుకారు మీడియాలో వస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె గర్బవతి అంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనంను రాసింది. దాంతో బాలీవుడ్ వర్గాల్లో మరియు మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సదరు మీడియా సంస్థ నర్గీస్ ఫక్రి గర్బవతి అని, అందుకు ఆమె లూజు డ్రస్ లతో ఈమద్య ఎక్కువగా కనిపిస్తుందని, ఆమె తన ప్రియుడు మాథ్ వల్ల గర్బంను దాల్చినట్లుగా తన కథనంలో పేర్కొనడం జరిగింది.
తాను ప్రెగ్నెంట్ అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై నర్గీస్ చాలా సీరియస్ అయ్యింది. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. తాను గత కొన్ని రోజులుగా చర్మ సంబంధిత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. ఆ కారణంగానే లూజ్ డ్రస్ లు వేసుకుంటున్నాను. అంతే తప్ప గర్బం వల్ల కాదని పేర్కొంది. మహిళ శరీరాన్ని కించ పర్చే విధంగా కథనాలు రాస్తూ మీరు పబ్లిక్ కు ఏం చెప్పాలనుకుంటున్నారంటూ నర్గీస్ ఘాటుగా స్పందించింది. మీ కథనంను వెంటనే తొలగించండి అంటూ హెచ్చరించింది.
గత కొంత కాలంగా నర్గీస్ ఫక్రి మరియు మాథ్ లు రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరు ఆమద్య తెగ తిరిగారు. అయితే కొన్ని వారాల క్రితం వీరిద్దరు విడి పోయారు. వీరిద్దరు విడిపోయారనేందుకు సాక్ష్యంగా నర్గీస్ ఇటీవల తన సోషల్ మీడియా పేజీలో గతంలో మాథ్ గురించి ఉన్న కొన్ని పోస్ట్ లను తొలగించింది. మాథ్ తో రిలేషన్ కు బ్రేకప్ చెప్పినట్లుగా సన్నిహితులతో కూడా నర్గీస్ చెప్పుకొచ్చిందట.