Begin typing your search above and press return to search.

నిండుగా ఉన్నా చంపేస్తోంది

By:  Tupaki Desk   |   24 Aug 2018 10:10 AM GMT
నిండుగా ఉన్నా చంపేస్తోంది
X
కొందరి హీరోయిన్లలో ఉండే సెక్స్ అప్పీల్ ప్రత్యేకత ఏంటంటే ఏ డ్రెస్ వేసుకున్నా ఎక్కడ ఏది చూపించి ఎలా కవ్వించాలో బాగా ఆరితేరిపోయి ఉంటారు. నర్గిస్ ఫక్రి ఆ కోవలోకే వస్తుంది. మనకు పెద్దగా పరిచయం లేని ఈ హాట్ ఐటెం బాలీవుడ్ లో 2011లో రాక్ స్టార్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే సూపర్ హిట్ అయినప్పటికీ తనకు అవకాశాలు వెల్లువెత్తలేదు. ఎప్పటికప్పుడు తన అందాల విందుతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసుకున్న పిక్ వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న ప్రత్యేకత బాగా గమనిస్తే అర్థమైపోతుంది. జీన్స్ తో పాటు పైన ఇన్నర్ షర్ట్ సరిపోదు అన్నట్టుగా మరో లైట్ జాకెట్ పైన వేసుకున్న నర్గిస్ నిండుగా కప్పుకుంది కానీ నాజూకుగా జారవిడుస్తూ క్లీవేజ్ మీదుగా పోనిచ్చిన లాకెట్ మీద దాని వెనుక అందం మీద అందరి దృష్టి పడుతోంది. అందుకే ఇది సం థింగ్ స్పెషల్ గా మిగిలిపోయింది.

నర్గిస్ చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి . ఆమవాస్-తొర్భాజ్-5 వెడ్డింగ్స్ లో చేస్తున్న నర్గిస్ వీటి మీద చాలా హోప్స్ తో ఉంది. ఇందులో 5 వెడ్డింగ్స్ ఇంగ్లీష్ సినిమా కావడం విశేషం. రెండేళ్ల క్రితం వచ్చిన బాంజో తర్వాత స్క్రీన్ మీద కనిపించకుండా మాయమైపోయిన నర్గిస్ మళ్ళి వీటి ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. బోల్డ్ గా నటించడానికి పెద్దగా మొహమాటపడని నర్గిస్ కథ డిమాండ్ చేస్తే స్కిన్ షోకు సైతం రెడీ అంటోంది. కానీ తనకు వాడుకునే దర్శక నిర్మాతలే లేరు.