Begin typing your search above and press return to search.
అలా బికినీలో రెస్టు తీసుకుంటుంటే..
By: Tupaki Desk | 3 July 2016 11:30 AM GMTమామూలుగా హీరోయిన్లు అంటే.. షూట్ లో బికినీలు వేసుకుంటారేమో కాని.. ఇంటి దగ్గర మాత్రం మామూలు అమ్మాయిల్లానే ఉంటారని అనుకుంటాం. అయితే అమెరికాలో పుట్టిపెరిగన హీరోయిన్ అయితే మరి పద్దతిలో కాస్త తేడా ఉండనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ భామలు ఎండ బాగా వచ్చిన టైములో బికినీ వేసుకొని సన్ ట్యానింగ్ చేయడానికి ఇష్టపడతారు. కోల్డ్ కంట్రీలో అలాగే ఉండాలి కూడా.
అదిగో సరిగ్గా ఇప్పుడు సెక్సీ సెన్సేషన్ నర్గీస్ ఫక్రీ అలాగే చేస్తోంది. అమ్మడు బాలీవుడ్ లో హస్ ఫుల్ 3 సినిమా తాలూకు ప్రమోషన్లకు డుమ్మాకొట్టేసి.. మొన్న స్పెయిన్ లో జరిగిన ఐఫా 2016 అవార్డులకు మాత్రం విచ్చేసింది. అక్కడి నుండి మళ్ళీ అమెరికా వెళ్లిపోయి.. బాగా అలసిపోయాను.. ఇదిగో ఇలా రెస్టు తీసుకుంటున్నా అంటోంది. తన ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ లో.. హ్యాపీగా బికినీ వేసుకొని హొయలు పోతోంది నర్గీస్. ప్రస్తుతం బాలీవుడ్ లో అమ్మడి యాక్టింగ్ కెరియర్ ను అమాంతం పైకిలేపేసే సినిమాలేవీ లేవులే కాని.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 150వ సినిమాలో నటించే ఛాన్సుంది అనే రూమర్ రావడం ఈమెకు పెద్ద ప్లస్ అయ్యింది. చూద్దాం ఏమవుతుందో!!