Begin typing your search above and press return to search.
హీరోయిన్ ఖాతాలో 9 వేల డాలర్లు కొట్టేశారు
By: Tupaki Desk | 17 Aug 2016 8:52 AM GMTబాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ఒక ప్రక్కన తన సెక్సీ లుక్ ను మెయిన్టయిన్ చేయడానికి.. మరో ప్రక్కన బాయ్ ఫ్రెండ్ ఉదయ్ చోప్రాతో బ్రేకప్ అయ్యింది కాబ్టటి ఆ హార్ట్ బ్రేక్ ను హ్యాండిల్ చేయడానికి.. ఇంకో ప్రక్కన తన కొత్త బాలీవుడ్ సినిమా బాన్జో ప్రమోట్ చేయడానికి నానా యాతనలు పడుతోంది. వీటన్నింటి మధ్యనా ఇప్పుడు అమ్మడికి మర కష్టం వచ్చి పడింది.
ఆ మధ్యన అమెరికాలో ఎక్కడో షాపింగ్ చేస్తున్నప్పుడు కొందరు దుండగులు ఈమె క్రెడిట్ కార్డుకు ఒక డూప్లికేట్ ను తయారుచేసేశారు. ఆ విషయం అమ్మడికి కూడా తెలియదు. అయితే ఈమె ఇండియాలో అడుగు పెట్టాక ఇప్పుడు తన కార్డులో ట్రాన్సాక్షన్లు జరగడం గమనించిందట. మొత్తంగా జరిగిన ఒక 16 ట్రాన్సాక్షన్లను చూస్తే.. ఏకంగా 9 వేల డాలర్ల వరకు దుండగులు కొట్టేశారట. వాటితో వారు రకరకాల ప్లేసుల్లో షాపింగ్ చేశారు కాబట్టి. వారిని సిసి టివి ఫుటేజ్ ఆధారంగా గుర్తించి పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదులే. ఈలోపు నర్గీస్ తన కార్డును డీ-యాక్టివేట్ చేసుకుంది.
మామూలుగా ఇలాంటి కార్డుల దోపిడీలు ఇండియాలో ఎక్కువగా జరుగుతున్నాయి అంటూ చాలామంది కామెడీలు చేస్తుంటారు.. అయితే అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ సైబర్ క్రయిమ్స్ అనేవి ఏ రేంజులో ఉన్నాయో చూడండి.