Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: డోనరుడు ఇంట్రస్టింగేనయ్యా!!
By: Tupaki Desk | 27 Sep 2016 7:52 AM GMTచూస్తుంటే తన రూటు మార్చి చాలా రోజుల తరువాత అక్కినేని క్యాంప్ హీరో సుమంత్ ఒక హిట్ కొడతాడేమో అనిపిస్తోంది. ఇప్పుడు ''నరుడో డోనరుడా'' అంటూ వస్తున్న సుమంత్.. ఏకంగా మహేష్ బాబుతో తన సినిమా ట్రైలర్ ను ట్విట్టర్ ద్వారా లాంచ్ చేయించాడు. పదండి ఈ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
ఒరిజినల్ సినిమాలో అయుష్మాన్ ఖురానా పోషించిన విక్కీ పాత్రనే ఇక్కడ సుమంత్ కూడా పోషించాడు. దాదాపు అదే కథ. అయితే డాక్టర్ చద్దా పాత్రను మాత్రం తనికెళ్ళ భరణి ఇరగదీశాడు. ఆద్యంతం హోరెత్తించే డైలాగులు.. సుమంత్ బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివిరీ.. మ్యూజిక్.. ఇలా అన్నీ బాగున్నాయి. ఇకపోతే ఇక్కడ కూడా హీరోయిన్ ఒక బెంగాళీ అమ్మాయిగానే చూపించబడుతోంది. అషిమా రాయ్ అనే పాత్రను చేస్తోంది బాలీవుడ్ హాటీ పల్లవి సుభాష్. అయితే అమ్మడు మాత్రం యాక్టింగ్ తో ఆకట్టుకున్నా లుక్స్ వైజ్ కాస్త యావరేజే. ఇకపోతే ట్రైలర్ తోనే సినిమా కాన్సెప్టు మొత్తాన్ని చక్కగా చెప్పేశారు. అందుకే ఈ డోనరుడు చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాడనే టాక్ వస్తోంది.
కొత్త కుర్రాడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు.. క్షణం ఫేమ్ శ్రీచరణ్ సంగీతం అందిస్తుంటే.. అదే సినిమా సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో సినిమాటోగ్రాఫి అందించాడు. ఈ సినిమాతో సుమంత్ తిరిగి ఫామ్ లోకి వస్తాడనే స్ర్టాంగ్ పాజిటివ్ బజ్ ట్రైలర్లో కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/