Begin typing your search above and press return to search.
ఈ షో బానే క్లిక్ అవుతోంది!!
By: Tupaki Desk | 10 Feb 2018 11:30 PM GMTగత కొంత కాలంగా రియాలిటీ షోలకు ఆధారణ చాలానే దక్కుతోంది. దీంతో బుల్లి తెర నిర్వాహకులు కొత్త తరహా ఆలోచనలతో బడ్జెట్ ఎక్కువైనా పరవాలేదు అని షోలను రెడీ చేసేస్తున్నారు.అంతే కాకుండా సెలబ్రెటీలను ఎక్కువగా వాడేస్తూ షోలకు రేటింగ్స్ ను గట్టిగా అందుకుంటున్నారు . సినిమా రిలీజ్ ఉందంటే చాలు తారలు కూడా వారి సినిమా ప్రమోషన్స్ కోసం రియాలిటీ షోలతో ఎక్కువగా సందడి చేస్తున్నారు.
దీంతో అటు షోలు ఇటు సినిమాల వారు ఓ విధంగా లాభపడుతున్నారు. అందులోను సేఫ్టీ బడ్జెట్ కావడంతో సినిమాల నిర్మాణం కంటే ఈ షోలను నిర్మించుకోవడం బెటర్ అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా ఎక్కువగా ఇప్పుడు ఒక షో పాపులర్ అవుతోంది. అదే టాలీవుడ్ స్క్వేర్స్.నవదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో ఇప్పటికే 4 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.
శని ఆదివారాల్లో వస్తోన్న ఈ షోకు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండడంతో బుల్లితెర అభిమానులు తెగ చూసేస్తున్నారు. అందులోను టాలీవుడ్ యాక్టర్స్ కోలాహలం బాగానే క్లిక్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వీక్షకులను సంపాదించుకున్నది ఇదే కావడంతో షో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.