Begin typing your search above and press return to search.
హాట్ కాప్ నయన్ జిల్ జిల్ జిగేల్
By: Tupaki Desk | 30 July 2016 4:41 PM GMTఎలాంటి రోల్ ఇచ్చినా ఇరగదీసేసే హీరోయిన్స్ లో నయనతారకి టాప్ ప్లేస్ ఇచ్చేయాలి. అటు హోమ్లీ రోల్ నుంచి ఇటు అందాలు ఒలకబోసే పాత్రవరకూ అన్నింటినీ నయన్ మెప్పించేస్తుంది. అయితే.. పెర్ఫామెన్స్ ని గ్లామర్ ని రెండింటినీ మిక్స్ చేసి అదరగొట్టగలడం ఈ భామ అసలు స్పెషాలిటీ.
విక్రమ్ తో ఇరుమగన్ లో నయనతార పోలీస్ పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో హీరోయిన్స్ ఇద్దరూ కాప్ రోల్స్ నే చేస్తున్నారు కానీ.. నయన్ ని చూస్తుంటే ఆ పోలీస్ మరీ హాట్ గురూ అనుకోవాల్సిందే. బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్స్.. అందులోనూ స్కిన్ టైట్ డ్రెసింగ్.. వాటి చాటునుంచి తొంగిచూస్తున్న నయన్ అందాలు.. ఓవరాల్ గా పోలీస్ పాత్రకు గ్లామర్ డోస్ ని బాగానే అద్దేసింది నయన్. ఇప్పటివరకూ చాలామంది పోలీస్ రోల్స్ చేశారు కానీ.. మరీ నయనతార టైపులో అందాలు ఆరబోసిన బాపతు తక్కువ.
పోలీస్ గెటప్ లోనే ఉంటూ గ్లామర్ చూపించడం అయితే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ నయన్ సంథింగ్ స్పెషల్ కదూ. నయన్ గెటప్ చూస్తుంటే.. ఇకపై రాబోయే సినిమాల్లో లేడీ కాప్ రోల్స్ కి గెటప్ మారిపోతుందేమో అనిపిస్తోంది. ఇన్నేళ్లూ ఇలాంటి ఆలోచన ఎవరికీ ఎందుకు రాలేదో?