Begin typing your search above and press return to search.
NBK 108: ఎదో ఒకటి తేల్చుకోవాల్సిందే..
By: Tupaki Desk | 30 March 2023 3:00 PMనందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతూ ఉండడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల మరో ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతుంది. ఈమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసి మూవీపై అంచనాలు పెంచేశారు.
మాసిన గడ్డంతో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో బాలకృష్ణ కనిపిస్తూ ఉండటం విశేషం. గత కొంతకాలంగా అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది అనే ప్రచారం నడుస్తూ ఉంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అనౌన్స్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తూ ఉంది. ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ని కన్ఫామ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా సమాచారం.
ప్రోమో ద్వారా ఈ మూవీ టైటిల్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమాని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే షూటింగ్ రెండో షెడ్యూల్ నడుస్తుంది అని తెలుస్తుంది. వీలైనంత వేగంగా మూవీ పూర్తి చేసి అక్టోబర్ నాటికి ప్రేక్షకులకి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బోగట్ట.
ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాలుగో సినిమాని చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఏపీ రాజకీయాలను రిప్రజెంట్ చేసే కథాంశంతో సినిమాని దర్శకుడు బోయపాటి ఆవిష్కరించబోతున్నట్లుగా ప్రచారం నడుస్తూ ఉంది.