Begin typing your search above and press return to search.
రంభ మేనకల్లా మిస మిసలు మెరుపులు
By: Tupaki Desk | 6 July 2021 2:30 PM GMTమిస మిస మెరుపుల మెహబూబా.. కసికసి పరువపు దిల్ రూబా.. ! హిట్లర్ సినిమాలోనిది ఈ పాట. మెగాస్టార్ చిరంజీవి- రంభ జంట గ్రేస్ ఫుల్ డ్యాన్సులకు ఫ్యాన్స్ పదే పదే రిపీటెడ్ గా ఈ సినిమా వీక్షించారు. రంభ డ్యాన్సులు చిరుతో మ్యాచ్ చేస్తూ చేయడంపై అభిమానులు ముచ్చటించుకునేవారు.
ఇది ఇప్పుడే ఎందుకు..? అంటే ఇక్కడ పిక్చర్ లో వన్ ప్లస్ వన్ రంభలు ప్రత్యక్షమయ్యారుగా.. తమవైన వన్నె చిన్నెలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అందుకే ఇప్పుడిలా ఓమారు ఆ క్లాసిక్ మూవీ గురించి అందులో మిస మిసల సాంగ్ గురించి గుర్తు చేసుకోవాల్సి వచ్చింది.
నేహాశర్మ- ఐషా శర్మ సిస్టర్స్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ భామలు ఇప్పటికే చాలా ఫోటోషూట్లలో కనిపించారు. ఇటీవలి మరోసారి ఫోటోషూట్ కోసం కలిసి పోజులిచ్చారు. సిల్క్ చార్ మ్యూస్ పూల దుస్తులతో గుండెల్లో గుబులు పెంచుతున్నారు సిస్టర్స్. భామల ఫ్యాషన్ స్టేట్మెంట్ నేటితరానికి ఇట్టే కనెక్టయిపోతోంది. అక్కా చెల్లెళ్లిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడుతూ బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు.
బాలీవుడ్ లో శర్మా సిస్టర్స్ స్టైల్ ఐకన్ లుగా వెలిగిపోతున్నారు. అలాగే నిరంతరం జిమ్ ఫిట్నెస్ తరగతులు అంటూ రెగ్యులర్ వర్కవుట్లను వీడియోల రూపంలో షేర్ చేస్తూ గుబులు పెంచడం ఈ భామల హ్యాబిట్. నేహా తన వేషధారణలో తన సోలో చిత్రాలను కూడా షేర్ చేసింది. శర్మా సిస్టర్స్ పెప్పీ డిజైన్లతో పార్టీ లుక్ లో కనిపించగానే .. రంభ మేనకలా మెరిసిపోతున్నారు! అంటూ అభిమానులు ఫిదా అయిపోయారు.
శర్మ సిస్టర్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద కెరీర్ ని ఆశిస్తున్నారు. నేహాశర్మ వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తుండగా.. ఐషా ఇంతకుముందు జాన్ అబ్రహాం సినిమాలో అవకాశం దక్కించుకుంది. తదుపరి ప్రాజెక్టుల గురించి వివరం తెలియాల్సి ఉంది. బీహార్ కి చెందిన జాతీయ కాంగ్రెస్ నాయకుడు అజీత్ శర్మ కుమార్తెలు నేహాశర్మ-ఐషా శర్మ అన్న సంగతి తెలిసింది తక్కువ మందికి. బ్రాహ్మిన్ కుటుంబం నుంచి మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి అట్నుంచి సినీరంగంలో ప్రవేశించారు.