Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : స్టార్ హీరోయిన్ బేబీ బంప్ వైరల్
By: Tupaki Desk | 3 Oct 2021 5:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేహా దుఫియా మరోసారి తన ఫొటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక పాత్రలతో కూడా మెప్పించిన నేహా దుఫియా ఈమద్య కాలంలో బుల్లి తెరపై సందడి చేస్తోంది. గత కొన్నాళ్లుగా చాలా అరుదుగా వెండి తెరపై కనిపిస్తున్న నేహా దుఫియా టాక్ షో లు డాన్స్ షో లు అంటూ చాలా షోల్లో కనిపించింది. అంగద్ బేడీతో సుదీర్ఘ కాలం పాటు డేటింగ్ చేసి సహజీవనం సాగించిన ఈమె ఇప్పటికే ఒక బేబీకి తల్లి అయ్యింది. నేడు నేహా మరో బిడ్డకు జన్మను ఇచ్చింది. నేహా దుఫియా ఈసారి బాబుకు జన్మనిచ్చినట్లు ఆమె సన్నిహితులు ప్రకటించారు. ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అబ్బాయికి జన్మనివ్వడానికి కొన్ని గంటల ముందు కూడా సోషల్ మీడియాలో నేహా దుఫియా సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బేబీ బంప్ తో గతంలో కూడా ఫొటో షూట్ చేసిన ఈ అమ్మడు ఈసారి మరింత ప్రత్యేకంగా కనిపించింది. కాస్త లావు అవ్వడంతో పాటు బేబీ బంప్ చాలా స్పష్టంగా కనిపించడం జరిగింది. అంతే కాకుండా ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫొటోల్లో ఫేస్ కూడా చాలా మారినట్లుగా అనిపించింది. ఆడవారు ఎవరైనా గర్బంతో ఉన్న సమయంలో శరీరంలో మార్పులు వచ్చాయి. డెలవరీ అయిన అయిదు ఆరు నెలల్లో తిరిగి సాదారణ స్థితికి వస్తారు. బేబీ బంప్ ను గతంలో చూపించేందుకు ఇబ్బంది పడేవారు. కాని ఇప్పుడు మాత్రం చాలా నాచురల్ గా ఉండేందుకు గాను ఫొటో షూట్ తో చేయించుకుంటూ ఎప్పటికి గుర్తుండి పోయేలా మొమరబుల్ గా మార్చేసుకుంటున్నారు.
హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నేహా దుఫియా ఆకట్టుకునే రూపంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. బేబీ బంప్ తో ఫొటో షూట్ లు ఈమద్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ చాలా కామన్ అయ్యింది. అందులో తప్పేముంది అంటూ చాలా నాచురల్ గా అనేస్తున్నారు. మాతృత్వం అనేది ఎంతో అద్బుతమైన విషయం. అలాంటి మాతృత్వం తాలూకు ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేసుకోవడంలో తప్పేంటి అనేది కొందరి అభిప్రాయం. అమ్మ తనంను ఆ సమయంలో చూడాలే తప్ప తప్పుడు అర్థాలను వెదక్కూడదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటోలను షేర్ చేస్తూ ఎంత ఆనందం వ్యక్తం చేసిన నేహా దుఫియా అబ్బాయి కి జన్మనిచ్చిన విషయం తెలియడంతో అభిమానులు ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.