Begin typing your search above and press return to search.
పెళ్లయిన సింగర్ బికినీ సిమసిమలు
By: Tupaki Desk | 23 Aug 2018 12:44 PM ISTఇదిగో రావుగోపాల్ రావ్ .. ఈవిడను చూశాక నీ ఫీలింగేంటి? అని సమాధి నుంచి పెద్దాయన్ని నిదురలేపి అడిగితే ఏం చెబుతాడంటారు? ఊరికి తిని కూకుంటే మడిషికి గొడ్డుకి తేడా ఏటుంటాది.. మడిషన్నాక కూసింత కళాపోషణ ఉండాల్న! అని చెబుతారంటారా? ఏమో!
ఈవిడని చూశాక మీరైతే ఏమని ఫీలవుతారు? అలా పొద్దుగూకే సీరీడుకే ముచ్చెమటలు పట్టిస్తోందే. అసలు ఎవరండీ ఈవిడ? అసలు ఆ ప్రొఫైల్ గురించి కాస్త డీటెయిలింగ్ ఇవ్వండి.. అని అనేస్తారా?.. అబ్బో అలా అయితే ఈవిడ ప్రొఫైల్ చాలా పెద్దదే ఉంది. పేరు నేహా భాసిన్. గ్రేట్ సింగర్. పలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడింది. తెలుగులోనూ నేహా మిరమిరలు వినిపించాయ్.
ఇదిగో సెగట్రీ.. అంత మంచి రికార్డ్ ఉండీ ఈ బికినీలో ఫోజులేంటి? అంటే.. అక్కడికే వస్తున్నాం. స్వేచ్ఛకు అడ్డంకి లేని జీవితం ప్రతి ఒక్కరికి కావాలి! స్త్రీ స్వేచ్ఛకు పరాకాష్ట అంటే అర్థం చెప్పాలి.. అదీ నేహా భాసిన్ స్లోగన్. అందుకే వీలున్నప్పుడల్లా ఆవిడ ఇలా ఇన్‌స్టాగ్రమ్‌లో దర్శనమిస్తుంటారు. ఇంతకీ పెళ్లయిందా? అవ్వకేం.. ఇప్పటికే మ్యారీడ్. హబ్బీ పేరు సమీర్ ఉద్దీన్. నేహాకి కావాల్సినంత స్వేచ్ఛనిచ్చిన హబ్బీ అని అర్థమవుతోంది కదా? గ్రీస్ వెకేషన్ నుంచి నేరుగా నేహా ఇన్ స్టాగ్రమ్ లో చిక్కిన ఫోటోలు వేడి పెంచుతున్నాయి. బెస్ట్ ట్రిప్ ఎవ్వర్! అంటూ నేహా తెగ ఉబ్బితబ్బిబ్బవుతోంది. వేసవి ఇష్టం. బ్లూ వాటర్ - మంచి జనం - వేడెక్కించే బికినీలు అంటే ఇంకా ఇంకా ఇష్టం అంటూ తెగ ఇదైపోయింది నేహా. అబ్బచ్చ!!!