Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: హాటెస్ట్ కొత్త పెళ్లికూతురు
By: Tupaki Desk | 17 May 2018 4:44 PM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీల లిస్ట్ తీస్తే చాలా పెద్దదే అవుతుంది. సినిమాలతో సంబంధం లేకుండా కొంత మంది భామలు కేవలం ఫోటో షూట్స్ తోనే వారి ఇమేజ్ ని పెంచుకున్నారు. ఒక్క ఫొటోలో లుక్ కి ఆఫర్స్ వస్తాయి అని నిరూపించిన భమల్లో నేహా ధూపియా ఒకరు. ఫోటో షూట్స్ ఇవ్వడంలో ఈ సెక్సీ లేడీ ప్రత్యేకత వర్ణనాతీతం. ఎంత స్టార్ డమ్ హీరోయిన్స్ అయినా ఈ లేడి రేంజ్ లో సెక్సీ పోజులు ఇవ్వలేరు.
ఇక రీసెంట్ గా నేహా ధూపియాకి పెళ్లైన సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ అయిన నటుడు అంగద్ బేడీని వివాహమాడి అమ్మడు అందరికి షాకిచ్చింది. చాలా సాధారణంగా పెద్దగా హంగు ఆర్భాటం లేకుండా మూడు ముళ్లు వేయించేసుకుంది. ప్రస్తుతం హనీమూన్ ప్లాన్స్ వేసుకుంటోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. అమ్మడు పెళ్లికి ముందు కొన్ని ఫొటో షూట్స్ లలో పాల్గొంది. పెళ్లి తరువాత వాటిని రిలీజ్ చేయగా అందులో ఒక ఫొటో వైరల్ గా మారింది.
ప్రముఖ మ్యాగజైన్ 'మ్యాగ్జిమ'కి ఇచ్చిన ఫొటో షూట్ లో అమ్మడు చాలా హాట్ గా మ్యాగ్జిమం అందాలను ఆరబోసింది. రెడ్ లింజరీలో అందాలు స్పెషల్ గా ప్రజెంట్ చేస్తూ.. ఓ వెరైటీ డ్రెస్ లో కాళ్ళ అందాలను కూడా యాడ్ చేసింది. ప్రస్తుతం ఆ అందాలను నెటీజన్స్ తెగ షేర్ చేసుకుంటున్నారు. హెయిర్ స్టైల్ లో కూడా అమ్మడు డిఫరెంట్ స్టైల్ ని ఫాలో అవుతోంది అని కుర్రకారు కామెంట్స్ చేస్తున్నారు.