Begin typing your search above and press return to search.
బికినీతో పాటు కౌంటర్ కూడా వేసింది
By: Tupaki Desk | 11 Jun 2016 2:53 PM ISTబాలీవుడ్ హాటీ నేహ ధూపియా ప్రస్తుతం హాలిడే టూర్ లో బిజీగా ఉంది. ఐబిజా దీవుల్లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నేహ.. తన హ్యాపీనెస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటోంది. పనిలో పనిగా తన బికినీ సౌందర్యాన్ని కూడా ఆన్ లైన్ లో పెట్టేస్తోంది. అయితే.. ఈ మధ్య అమ్మడు పోస్ట్ చేసిన ఓ ఫోటోకి నెగిటివ్ కామెంట్స్ పడ్డాయి. ఈమెను ఫాలో చేస్తున్న వారు.. కాసింత శృతిమించిన కామెంట్స్ చేశారు.
తన బికినీ ఫోటోకి నెగిటివ్ కామెంట్ చేసినవారికి.. మరో బికినీ వేసిన పిక్చర్ తో సమాధానం ఇచ్చింది నేహా ధూపియా. అంతే కాదు.. ఓ స్ట్రాంగ్ కౌంటర్ ని రాసేసింది. 'హేయ్.. ఇది కూడా బికినీ వేసిన నేనే. బీచ్ లో తిరిగే వారంతా సహజంగా ఈ డ్రెస్ లోనే ఉంటారు. నేనే సెల్ఫీ తీసుకుంటున్నాను, పోస్ట్ చేస్తున్నాను. అగౌరవంతో కాకుండా సాధారణంగా మహిళలపై మీ మీ ఫ్రస్టేషన్ ను వదిలేసి చూసి ఎంజాయ్ చేయండి' అని రాసిన నేహా ధూపియా.. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయింది.
'నాకు మిమ్మల్ని అన్ ఫాలో చేయడమే కాదు.. మీ కామెంట్స్ డిలెట్ చేసే అవకాశం కూడా ఉంది. అంతే కాదు మీ కామెంట్స్ పై రిపోర్ట్ కూడా చేయగలను. అయినా నేను అవేమీ చేయడం లేదు. మీకు ఇందులో అమర్యాదగా ఏదన్నా అనిపిస్తే.. మీకు స్క్రోల్ చేసుకుని నెక్ట్స్ కి వెళ్లిపోయే అవకాశం ఉంది. అనవసరంగా మీ టైం, ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. థాంక్యూ విత్ లవ్, ఆల్వేస్' అంటూ తనపై నెగిటివ్ కామెంట్స్ వేసిన వారికి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చింది నేహా ధూపియా.