Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బట్టలేసుకున్నా బాగుంది

By:  Tupaki Desk   |   12 March 2018 5:46 PM GMT
ఫోటో స్టోరి: బట్టలేసుకున్నా బాగుంది
X

ఈ రోజుల్లో కొంత మంది హీరోయిన్స్ క్రేజ్ కోసం ఎక్కువగా లో దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. నిండుగా కనిపిస్తే ఎవరు చూడరు అనే భావనతో క్లివెజ్ గట్టిగా తగిలించేసి వివిధ రకాల షార్ట్స్ తో కనిపిస్తున్నారు. మరి ఆలోచోన డోస్ ఎక్కువైతే బికినీ ప్లాన్ ని వాడేస్తున్నారు. ఎలా కనిపించినా మినిమామ్ స్కిన్ షో లేనిదే నార్త్ ముద్దు గుమ్మలు ఒప్పుకోవడం లేదు. కానీ రీసెంట్ గా ఓ బ్యూటీ మాత్రం నిండుగా కనిపించి కొంచెం ట్విస్ట్ ఇచ్చింది.

ఆమె ఎవరో కాదు. మెగా పవర్ స్టార్ మొదటి సినిమా చిరుత లో నటించిన నేహా శర్మ. డబ్బున్న పొగరు బోతు క్యారెక్టర్ లో అమ్మడు నటించిన తీరు అందరిని తెగ ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమాతోనే అమ్మడు ఘాటు అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేసింది. ఇక ఆ తరువాత గ్లామర్ ప్రపంచంలో అన్ని తరహా లుక్స్ లో కనిపించి స్కిన్ షోలలో రాటు దేలింది. కానీ రీసెంట్ గా ఇచ్చిన ఫొటో షూట్ లో మాత్రం నేహా కొంచెం నిండుగా కనిపించింది.

వేసింది మోడ్రన్ డ్రెస్ అయినా కూడా పెద్దగా స్కిన్ షో ఏమి లేదు. టోన్ జీన్స్ ఓ స్టైలిష్ టాప్ తో అందంగా కనిపించింది. అందుకే తగ్గట్టు స్టిల్ ఇచ్చి చిన్న నవ్వును జత చేసింది. దీంతో హైటెక్ అందం అంటే ఇదేనేమో అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నేహా సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది వరకు బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసినా ఎక్కువగా క్రేజ్ అందలేదు.