Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: రెడ్ హాట్ బెల్లీ బటన్
By: Tupaki Desk | 22 Nov 2018 2:10 PM GMTఇన్ స్టాగ్రామ్ హీటును పెంచే హాట్ బ్యూటీల్లో నేహ శర్మ ఒకరు. తెలుగు వారికి ఆమె ఎలా పరిచయం అంటే.. రామ్ చరణ్ డెబ్యూ ఫిలిం 'చిరుత' లో హీరోయిన్ గా నటించింది కాబట్టి. నేహ సినిమాల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేక పోయింది గానీ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం మంచి ఫాలోయింగే ఉంది. రీసెంట్ గా ఈ చిరుత పిల్ల ఒక హాట్ పిక్కు పోస్ట్ చేసింది. మ్యాగ్జిం ఇండియా వారి ఫోటో షూట్ లోనుండి ఒక ఫోటోనే ఇది.
నేహ ఈ ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే "బర్త్ డే ప్రెస్సి @మాగ్జిమ్ ఇండియా". బర్త్ డే అని ఉంది.. ఏంటి సంగతి అనుకుంటున్నారా? ఈ అందాల భామ పుట్టిన రోజు నవంబర్ 21న. అందుకే అలా రెడ్ హాట్ గా దర్శనమిచ్చి నెటిజనుల కన్నులపండగగా మారింది. అన్నిటికంటే ఫోటోలో హైలైట్ ఏంటి అంటే ఒక్కోరు ఒక్కోటి చెప్పే అవకాశం ఉంది. కానీ మెజారిటీ జనాలు చెప్పే సమాధానం మాత్రం మన లెజెండరి దర్శకుడు కె. రాఘవేంద్ర రావు గారి ఫేవరెట్ స్పాట్ ను గుర్తుచేసే అవకాశం ఉంది.
ఇక ఆ రెడ్ హాట్ బెల్లీ బటన్ కాకుండా నేహా నవ్వు కూడా మత్తెక్కించేదే. ఎలాంటివారైనా ఈ ఫోటో చూస్తే ఈ లేడీ చిరుతకు ఫిదా అయిపోవడం ఖాయం. ఈ ఫోటోను నెటిజనులు బాగానే లైక్ చేశారండోయ్..అందుకే ఇప్పటివరకూ 5.3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఎంతైనా ఈ బాలీవుడ్ బ్యూటీలు వయస్సుతో సంబంధం లేకుండా ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ నెటిజనుల నరాలు జివ్వనిపించేలా చేస్తున్నారు.