Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: నేహా వయసు పెంచిన మేకప్!
By: Tupaki Desk | 28 July 2018 8:41 AM GMTఒక బ్యూటీ బ్యూటిఫుల్ గా కనిపించాలంటే మేకప్పు అవసరమా? ఈ ప్రశ్న పొరపాటున కూడా అమ్మాయిలని అడక్కండి. బ్యూటీలో ఉండే నాటీ మూడ్ కాస్తా ఎగిరిపోయి మీకు బ్యాడ్ టైం స్టార్ట్ కావడం ఖాయం. భారతంలో ఉండే కర్ణుడి క్యారెక్టర్ కు కవచ కుండలాలు ఉంటాయట. అలాగే ఇప్పటి అమ్మాయిలకు మేకప్పు! కాబట్టి మేకప్పు ఎందుకు అని పొరపాటున కూడా అనుకోవద్దు.. వీలయితే మీరు కుడా కాస్త తగిలించుకోండి!
సరైన మేకప్ వేసుకుంటే అందం ఎంతగా రెట్టింవుతుందో.. వేసుకోకపోతే అంతగా తేడా కొడుతుంది. పాపం నేహ శర్మకు ఈమధ్య అలాంటి అనుభవమే ఎదురైంది. 'చిరుత' సినిమాలో చరణ్ కు హీరోయిన్ గా నటించిన చిన్నదే ఈ బ్యూటీ. నేహ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్. కుర్రాళ్ళ హీటు పెంచే మంచి హాటు ఫోటోలు అప్లోడ్ చేయడంలో దిట్ట. అప్పుడప్పుడూ బికినీ అందాలను బీచ్ ఇసకల్లో ఆరబోస్తూ ఆ ఫోటోలను అప్లోడ్ చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం ఓ ఇండోర్ ఫోటోను అప్లోడ్ చేసింది.
హాట్నెస్ ఏమాత్రం తగ్గకుండా డీప్ కట్ గౌన్ లో అందాల ప్రదర్శన చేసింది.. తొడల వరకూ కటింగ్ ఉన్న డిజైనర్ లెహెంగా కూడా సూపరే.. కానీ మేకప్ మాత్రం తేడా కొట్టింది. తన అసలు వయసుకంటే ఎక్కువగా కనిపిస్తోంది. అదేదో వింటేజ్ లుక్ అని ట్రై చేసింది గానీ మేకప్ తేడా కొట్టడంతో వింటేజ్ బ్యూటీలా తయారయింది. నెటిజనుల్లో కొందరూ ఆ తేడాను ఎత్తి చూపారు గానీ మిగతా వాళ్ళు పొగడడమే పనిగా పెట్టుకున్నారు. అందులో ఒక సూపర్ కామెంట్ ఏంటంటే "డేంజరస్ కర్వ్స్ ఎహెడ్".