Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అబ్బా.. ఈ చిరుతపిల్లుందే..
By: Tupaki Desk | 15 Nov 2016 1:30 PM GMT'చిరుత' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నేహా శర్మ. ఆ తరువాత చాలా స్ర్టగుల్ అయ్యి అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో కొన్ని సినిమాలను దక్కించుకుంది. అలాంటి వాటిలో ఆఖరి సినిమా ఈ తుమ్ బిన్ 2. ఈ సినిమా విడదుల సంగతేమో కాని.. ప్రమోషన్లకు మాత్రం నేహా శర్మ చేస్తున్న ఫోటో షూట్లు చూస్తుంటే మతిపోతోంది.
అదిగో తన కొత్త ఫోటో షూట్ లోని ఆ స్టిల్ చూడండి. మీకే అంతా అర్ధమవుతుంది. తన సొగసుల తాలూకు ఛాయలన్నీ పక్కాగా మన హృదయాలకు గుచ్చుకునేలా అమ్మడు అలా వైట్ బికినీ టాప్ వేసుకుని.. దానిపై మరో తెల్లటి కోట్ వేసుకుంది. వైట్ అండ్ వైట్ లో పిచ్చ హాట్ అంటే ఇదే విధంగా ఉంటుందేమో. జనాలందరూ ఈ ఫోటోను చూసి అబ్బబ్బా అంటూ పిచ్చెత్తిపోతున్నారంటే.. అందులో చాలా అర్ధముంది.
అసలు ఈ రేంజు ఫిజిక్ మెయిన్టయిన్ చేయడం.. ఆ లెవెల్లో గ్లామర్ దారబోయడం.. ఇవన్నీ కూడా ఒక స్టార్ హీరోయిన్ కు ఉండే లక్షణాలు. స్టార్ హీరోయిన్ కావడానికి ఉండాల్సిన లక్షణాలు. కాని దురదృష్టవశాత్తు నేహ చేతిలో ఒక్క హిట్టు కూడా లేదంతే. అదుంటేనే.. అమ్మడు చంపేసేదే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/