Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : పడుకుని ఫొటోకు అందాల ఫోజ్‌ ఇచ్చింది

By:  Tupaki Desk   |   10 Dec 2022 8:49 AM GMT
ఫొటోటాక్‌ : పడుకుని ఫొటోకు అందాల ఫోజ్‌ ఇచ్చింది
X
మెగా 'చిరుత' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నేహా శర్మ. తెలుగు లో ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా ఇప్పటికి కూడా మంచి ఫాలోయింగ్‌ ను కలిగి ఉంది.

ఇన్ స్టా లో ఈ అమ్మడు షేర్‌ చేసే ప్రతి ఫోటో కు కూడా సౌత్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుందట. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతను నెటిజన్స్ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

గత కొంత కాలంగా పూర్తిగా హిందీ సినిమా పరిశ్రమకు పరిమితం అయిన ఈ అమ్మడు మళ్లీ సౌత్ సినిమాల్లో నటించాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.

ఆకట్టుకునే రూపం తో పాటు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఏమాత్రం అందం తగ్గక పోవడంతో ఈ అమ్మడి యొక్క ఫొటోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా బికినీ లో సేద తీరుతూ ఉన్న ఫొటోలను షేర్‌ చేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందం తో పాటు ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు జనాలు ఫిదా అయ్యేలా ఫిజిక్ ను కలిగి ఉంది. క్లీవేజ్ షో తో పాటు నడుము అందాన్ని చూపిస్తూ ఈ అమ్మడు ఫొటో లు షేర్‌ చేసింది.

సినిమాల్లో ఒక వైపు నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్ది ఈ అమ్మడి యొక్క అందం పెరుగుతున్నట్లుగా అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.