Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : మెహబూబా దీపావళి స్పెషల్ హాట్ షో

By:  Tupaki Desk   |   4 Nov 2021 4:57 AM GMT
ఫొటోటాక్‌ : మెహబూబా దీపావళి స్పెషల్ హాట్ షో
X
తెలుగు ప్రేక్షకులకు మెహబూబా సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని దక్కించుకోలేక పోయింది. అయితే ఆమె పాత్రకు మరియు నటనకు మాత్రం మంచి మార్కులు దక్కాయి అనడంలో సందేహం లేదు. వరుసగా ఆఫర్లు రాకున్నా కూడా ఒకటి రెండు ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. వచ్చిన కొన్ని ఆఫర్లలో ఆచితూచి ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు టాలీవుడ్ లో మంచి సక్సెస్ ను దక్కించుకుంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఒకటి రెండు సినిమాల చర్చల దశలో ఉన్నాయి. ఆ సినిమాలు త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఒక వైపు సినిమాలకు కమిట్‌ అవుతూ మరో వైపు ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత చేస్తూ ఫొటో షూట్‌ లను షేర్‌ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు దీపావళి సందర్బంగా ప్రత్యేక ఫొటో షూట్ ను షేర్‌ చేసింది. తెల్లటి బంగారు వర్ణం డ్రస్‌ లో ఆకట్టుకునే డ్రస్ లో నేహా శెట్టి మెరిసి పోతూ దీపాళను మించిన వెలుగు విరజిమ్ముతుంది అనిపించేట్లుగా మెరిసి పోతుంది. ఆకట్టుకునే మేని ఛాయతో ఈ అమ్మడు ఇంత అందంగా ఉంటే స్టార్‌ హీరోలు మరియు ఫిల్మ్‌ మేకర్స్ కళ్లు మూసుకుని ఉన్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు లో మెహబూబా సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా తో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా నిరాశ పర్చడంతో మళ్లీ కొత్త ఆఫర్ల వేటలో ఈ అమ్మడు ఉందట. ప్రస్తుతం కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి త్వరలో నే పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇప్పుడు కాకున్నా ఇంకా కొన్నాళ్లకు అయినా నటిగా హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకుంటాను అనే నమ్మకంను ఆమె వ్యక్తం చేస్తోంది. ఇలాంటి ఫొటో షూట్‌ లు మరి కొన్ని పడితే ఖచ్చితంగా ఆఫర్లు మరిన్ని తలుపు తట్టడం ఖాయం.