Begin typing your search above and press return to search.

బ్లాక్ రింగ‌రీలో బంతాడేస్తోన్న బ్యూటీ!

By:  Tupaki Desk   |   13 Jun 2022 5:30 PM GMT
బ్లాక్ రింగ‌రీలో బంతాడేస్తోన్న బ్యూటీ!
X
హాట్ బ్యూటీ నేహా శర్మ బికినీ సరాగాల చెప్పాల్సిన ప‌నిలేదు. సామాజిక మాధ్యమాల వెల్లువలో అమ్మడి విలాపం యూత్ లో ఎప్ప‌టిక‌ప్పుడు ప్రముఖంగా చర్చకొస్తుంది. ఇన్ స్టాగ్రామ్.. ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో బ్యూటీ రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ మంట‌లు రేపడం ప‌రిపాటే. నిరంతర ఫోటోషూట్లతో ..సెల్ఫీ షూట్లతో గ‌న్ షాట్ లో యూత్ గుండెల్లో బుల్లెట్లు దించుతుంటుంది.

తాజాగా నేహా శర్మ బ్లాక్ రింగ‌రీలో రింగులు తిప్పేస్తోన్న ఫోటో ఒక‌టి యువ‌త‌లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిగో ఇక్క‌డిలా న‌లుపు రంగు లో దుస్తుల్లో డ‌ర్టీ భామ‌నే త‌ల‌పించింది. లో దుస్తుల్లో బెడ్ పై వ‌య్యారంగా కెమెరాకి ఫోజులిచ్చి యువ‌త గుండెల్లో అగ్గిరాజేస్తుంది.

వెనుక భాగం వీపు అందాన్ని మాత్రం వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్ తో క‌వ‌రప్ చేసి ముందు భాగాన్ని మాత్రం ఓపెన్ గా వ‌దిలేసింది. ఫోటోలో అమ్మ‌డి కిల్ల‌ర్ లుక్ అంతే ఆక‌ట్టుకుంటుంది. స్టన్నింగ్ అనిపించే ఎక్స్ ప్రెషన్స్ తో శ‌ర్మా సిస్ట‌ర్ గుబులు రేపుతోంది. దీంతో ఫోటోని ఉద్దేశించి ర‌క‌ర‌కాల ఊహాగానాలు అల్లుకుంటున్నాయి.

సౌత్ ఇండస్ట్రీలో డర్టీ గాళ్ గా పాపులర్ అయిన సిల్క్ స్మితతో పోల్చాలా..? లేక `డర్టీ పిక్చర్`లో డర్టీ బాలన్ ని మించిన ఎక్స్ ప్రెషన్స్ తో చంపేస్తోందని పొగిడేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ తో కుర్రకారు పరేషాన్ అవుతున్నారు. నేహా ఈ రేంజులో చెలరేగిపోతోందంటే మునుముందు టాలీవుడ్ లో మళ్లీ ఛాన్సులు దక్కించుకోవడం ఖాయమనే అర్థమవుతోంది.

ముందగా నేహాశ‌ర్మ టాలీవుడ్ లో `చిరుత` సినిమాతో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఆపెద్ద హిట్ అయింది. ఆ త‌ర్వాత `కుర్రాడు`లో న‌టించింది. కానీ ఈ సినిమా ఫ‌లితం నిరాశ ప‌రించింది. అటుపై నేహా బాలీవుడ్ లో స్థిర‌ప‌డింది.

ప్ర‌స్తుతం అక్క‌డే సినిమాలు చేస్తోంది. అయితే అక్క‌డా ఇంత వ‌ర‌కూ బిజీ న‌టి కాలేక‌పోయింది. అయినా అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌ లేదు. మ‌రోవైపు సిస్ట‌ర్ ఐశాశ‌ర్మ కెరీర్ కోసం దృష్టి పెట్టింది. తాను పెద్ద హీరోయిన్ కాలేక‌పోయినా చెల్లినైనా ఆ స్థానంలో చూడాల‌ని ఆశ‌ప‌డుతుంది. ఆ దిశ‌గా సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.