Begin typing your search above and press return to search.
బాలీవుడ్ నటిపై నెటిజన్ల విపరీత ట్రోలింగ్..: ఎందుకంటే..?
By: Tupaki Desk | 18 Nov 2021 1:00 PM GMTసినిమాల్లో ఎక్కువగా కనిపించని కొందరు హీరోయిన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. హాట్ హాట్ అందాలతో యూత్ ను కవ్విస్తుంటారు. తమ పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు. కొందరు భామలు అవకాశాలు రావాలని ఇలా చేస్తే.. మరికొందరు మాత్రం ట్రెండ్ గా ఉండాలని విభిన్న రీతిలో కనిపిస్తారు.
తాజాగా ఓ బాలీవుడ్ నటి తన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆమె షేర్ చేసిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే వైరల్ తో పాటు కామెంట్లు కూడా వరదలా వస్తున్నాయి.
కొందరు లైకులు కొడుతుండగా..మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తంగా ఈ హాట్ బ్యూటీని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఆ బాలీవుడ్ నటి ఎవరు..? ఏం చేసింది..? ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది.
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే చాలా మందికి టక్కున గుర్తుకు వస్తుంది. బాగ్ బాస్ హౌస్ కు వెళ్లినప్పటి నుంచి ఈ హాట్ బ్యూటీ ఫేమస్ అయింది. అప్పటి నుంచి సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ట్రెండీ హీరోయిన్ గా మారింది.
దీంతో ఆమకు విపరీతంగా ఫాలోవర్స్ పెరిగారు. ఆమె పెట్టే పోస్టులకు విపరీతంగా లైకులు రావడంతో ఉర్ఫీ కొత్త కొత్త పోస్టులను పెడుతూ ఆకట్టుకుంటోంది. ఒక్కోసారి హద్దులు దాటి మరీ అందాలను ఆరబోస్తంది.
లెటేస్టుగా ఉర్ఫీ ఓ డ్రెస్ వేసుకొని కనిపించింది. ఇందులో బ్లూ సీ త్రూ డ్రెస్లో హాట్ హాట్ గా ఫోజులిచ్చింది. అయితే ఈ డ్రెస్ కు ముందు జిప్ ఉంది. దానిని ఓపెన్ చేసిన ఉర్ఫీ కాసేపు అలాగే నిలుచుంది. దీంతో ఆమె లో అందాలు దాదాపు బయటకు కనిపించేస్తున్నారు. దాదాపు 10 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో ముందు ఒక డ్రెస్సులో కనిపించిన ఉర్ఫీ ఆ తరువాత జిప్ ఓపెన్ చేసి ఉన్న డ్రెస్సులో ప్రత్యక్షమవుతుంది. ఇలా తన అందాలు చూడొచ్చ.. అన్నట్లుగా కాసేపు అలాగే నిలుచుంది.
ఈ డ్రెస్సులో ఉర్పీని చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. గ్లామర్ నటిగా ఉర్ఫీకి పేరున్నా.. మరీ ఇలా కనిపిస్తుందని ఊహించలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఆమెకు షాకింగ్ సలహాలు ఇస్తున్నారు. అయితే ఉర్ఫీ అవేమీ పట్టించుకోనట్లు తెలుస్తోంది. అయితే ఇంకొందరు మాత్ర ఒకడుగు ముందుకేసి ‘డ్రెస్ ఓకే గానీ.. బ్రా వేసుకో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ షాకింగ్ కామెంట్లు సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాయి.
‘బాదే భయ్యా కీ దుల్హానియా’ సీరియల్ తో గుర్తింపు పొందిన ఉర్ఫీ తన నట జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గతంలో తెలిపింది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఆఫర్స్ లేక చాలా బాధ పడ్డానని తెలిపింది. అవకాశాల కోసం ఏడ్చానని ఆవేదన చెందింది. అయతే ఓ మహిళా నిర్మాత తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఆరోపించింది. తనపై ఇబ్బందికర సన్నివేశాలు చిత్రీకరించేందుకు యత్నించిందని, వెంటనే దుస్తులు విప్పేయాలని కోరిందని ఉర్ఫీ అన్నారు.
అయితే నాకు నచ్చక అక్కడినుంచి వచ్చేశానని పేర్కొంది. అప్పటి నుంచి మళ్లీ ఆ సెట్ కి వెళ్లలేదన్నారు. సాంప్రదాయ కుటంబం నుంచి వచ్చిన తనకు అన్ని విషయాల్లో ఆంక్షలు పెట్టేవాళ్లని, ఎన్నో సంవత్సరాలు ఇంట్లోఉండి బయటకు వచ్చానని తెలిపింది. ఖాళీ కడుపుతో ఎన్నో సార్లు అవస్థలు పడ్డానని ఉర్ఫీ అప్పట్లో సంచలన విషయాలను బయటపెట్టింది.