Begin typing your search above and press return to search.
జనాల కోసం భర్తను భరించే టైపు కాదు!
By: Tupaki Desk | 25 March 2022 3:30 PM GMTవైవివాహిక బంధాలు రోజు రోజుకి ఎలా విచ్చినమైతున్నాయో చూస్తునే ఉన్నాం. సెలబ్రిటీ వరల్డ్ లో ఈ కల్చర్ మరింత పెరుగుతుంది. సాంకేతికంగా ఎంత వేగంగా వృద్దిలోకి వస్తున్నామో..సంప్రదయాల్ని...సంస్కృతిని అంతే వేగంగా మర్చిపోయే రోజుల్లో జీవిస్తున్నాం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భార్య..భర్తలు బంధం చిధ్రమైపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆ కారణం వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న మాట వాస్తవం. తాజాగా 40 ఏళ్ల బెంగాలి నటి కొంకణా సేన్ శర్మ విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కొంకణా-నటుడు రణవీర్ షోరే 2010లో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల పాటు కలిసి కాపురం చేసారు. ఆ తర్వాత 2015లో మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. అప్పటి నుంచి ఎవరి జీవితం వారిది? ఎవరి స్వేఛ్చ వారిదిగా బ్రతుకుతున్నారు. 2020 లో కోర్టు అధికారికంగా విడాకుల్ని మంజురు చేసింది. ఇప్పుడు కొత్త ప్రయాణాలు మొదలు పెట్టడానికి సిద్దమవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొంకణా మాజీ భర్త గురించి ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సమాజంలో ఉన్నప్పుడు కొన్నింటి గురించి తెలుసుకోవాలి..వాటి గురించి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఆయనకు సంబంధించిన తాను ఎలాగైనా అనుకోవచ్చు? అంతా అతనిష్టం అన్నట్లు భావిస్తాడు` అని అర్ధం వచ్చేలా మాట్లాడింది.
``అయినా సమాజం కోసం..జనాల కోసం అన్నింటిని భరిస్తూ కలిసి ఉండటం నా వల్ల కాలేదు. నాకంటూ ప్రత్యేకంగా ఓ గది ఉండాలి. ఓ బాత్రూమ్ ఉండాలి. ఏసీ వంటివి మరికొన్ని సౌకర్యాలు చాలా స్పెషల్ గా ఉండాలి. కొన్నిసార్లు ఎవరి అనుమతి తీసుకోకుండా నాకు నచ్చిన విధంగా ఉండాలి. నచ్చిన పనులు చేసుకునే ఉండాలి` అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నెటిజనులు ఏసీ..బాత్రూమ్ కోసం భర్తను వదిలేసావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కొంకణా సేన్ శర్మ బెంగాలీ సహా హిందీ చిత్రాల్లో ఫేమస్ . అక్కడ చాలా సినిమాల్లో నటించింది. అలాగే కెరీర్ ఆరంభంలో `ఓంకారా`.. `పేజ్-3` సహా చాలా హిందీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో `ది రేపిస్ట్` అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో అర్జున్ రాంపాల్ హీరోగా నటిస్తున్నాడు.