Begin typing your search above and press return to search.
శివాత్మిక ఫోజులు జాన్వీకి అచ్చు గుద్దినట్లే!
By: Tupaki Desk | 27 April 2022 2:30 AM GMTజీవితా-రాజశేఖర్ రెండవ కుమార్తె శివాత్మిక `దొరసాని` సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ఫలితం శివాత్మికని బిజీ హీరోయిన్ ని చేయలేకపోయింది. అటు పై కోలీవుడ్ లోనూ లాంచ్ అయింది. కానీ అక్కడా ఆశించిన సక్సెస్ రాలేదు. అలా శివాత్మిక కెరీర్ ఇంకా స్పీడప్ అవ్వలేదు. ప్రస్తుతానికి శివాత్మిక చేతిలో ఆఫర్లు లేవు.
కానీ సోషల్ మీడియా వేదికగా యంగ్ హీరోయిన్ అభిమానులకు టచ్ లో ఉంటుంది. కొత్త కొత్త ఫోటోలతో యువత అటెన్షన్ డ్రా చేస్తుంది. ఇటీవలి కాలంలో అలాంటి అటెంప్స్ట్ మరిన్ని పెరిగాయని చెప్పొచ్చు. తాజాగా అలాంటి ప్రయత్నం ఒకటి నెట్టింట దుమారం రేపుతోంది. శివాత్మిక స్టిన్నింగ్ ఫోజులు కొన్ని సోషల్ మీడియాలో కాకలు రేపుతున్నాయి.
డార్క్ షాడో లో శివాత్మిక హాట్ ఫోజులు వైరల్ గా మారాయి. శివాత్మిక ఇప్పటివరకూ ఈ రేంజ్ లో ఎలివేషన్స్ ఇవ్వలేదు. డార్క్ గ్రీన్ కలర్ ప్యాంట్..బనియన్ లో అమ్మడు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. కిల్లర్ లుక్ లో ఆకట్టుకుంటుంది. వైడ్ యాంగిల్ లో శివాత్మిక బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కి అచ్చు గుద్దినట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. శివాత్మిక ఇలాంటి అటెంప్ట్ ఎందుకు చేసినట్లు? అంటే అటెన్షన్ డ్రా చేయడానికే అన్న రీజన్ వినిపిస్తుంది. గ్లామర్ ఫీల్డ్ లో ఆ మాత్రం హైలైట్ అవ్వాలి. అప్పడే దర్శక-నిర్మాతల దృష్టిలో పడేది. కమర్శియల్ చిత్రాల్లో అవకాశాలు వచ్చేది. బాలీవుడ్ యువ నాయికలు అయితే మాల్దీవులు వేదికగా అటెన్షన్ డ్రా చేస్తుంటారు.
సౌత్ హీరోయిన్లు అలాంటి వాటికి దూరంగా ఉంటారు కాబట్టి ఉన్న పరిమితుల్లోనైనా హైలైట్ అవ్వాల్సి అవ్వాలి. శివాత్మిక ప్రయత్నం అలాంటిదే కావొచ్చు. శివాత్మికకి సోషల్ మీడియాలో బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. అభిమానుల కామెంట్లు అందే ఆసక్తికరం.