Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో నవ నాయిక దక్షా నగార్కర్ దుమారం!
By: Tupaki Desk | 12 July 2022 5:30 PM GMT`హోరా హోరి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యూటీ దక్షా నగార్కర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. తొలి సినిమా తో యావరేజ్ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. నటిగా పాస్ మార్కులు వేయించుకుంది. అటుపై హుషారు సక్సెస్ తో యూత్ లో వెలిగిపోయింది. అమ్మడి పెర్పార్మెన్స్ కి యువత ఫిదా అయింది. ఆ వెంటనే `జాంబీ రెడ్డి`తో మరో సక్సెస్ ని అమ్మడు ఖతాలో వేసుకుంది.
ఇలా బ్యాక్ టూ బ్యాక్ మూడు విజయాలు దక్షాకి టాలీవుడ్ లో మంచి ఐడెంటీని తీసుకొచ్చాయి. దీంతో పాటు మాస్ రాజా రవితేజ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ `రావణాసూర`లోనూ అవకాశం తెచ్చిపెట్టింది. దీంతో దక్షా నగర్కార్ పేరు టాలీవుడ్ అంతటా హౄట్ టాపిక్ గా మారింది. అప్పటివరకూ ఓ సెక్షన్ ఆడియన్స్ కే పరిమితమైన దక్షా నాటి నుంచి మాస్ ఆడియన్స్ లోనూ వైరల్ గా మారింది. అంతటి క్రేజీ బ్యూటీ పుట్టిన రోజు నేడు. ఈ సదర్భంగా అమ్మడి గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూస్తే..
అమ్మడు పుట్టి పెరిగింది ముంబైలోనే. బిజినెస్ అడ్మినిస్ర్మేషన్ చదువుతూనే మోడలింగ్ వైపు వచ్చింది. ఓ వైపు చదువు..మరోవైపు మోడలింగ్ రెండింటిలోనూ చురుకుతనం చూపించింది. సినిమాల్లోకి రాకముందు కొన్ని రకాల ప్రకటనల్లోనూ నటించింది. అక్కడ నుంచి నేరుగా టాలీవుడ్ లోనే లాంచ్ అయింది. అంతకు ముందే సోషల్ మీడియాలో ఫేమస్ అయింది.
ఇన్ స్టా..ట్విటర్ ఖాతాల్లో భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుని పాపులర్ అయింది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో హాట్ ట్రీట్ తప్పనిసరి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ వేగం మరింత పెరిగింది. ఇన్ స్టా వేదికగా అమ్మడు ని అంత మంది అనుసరిస్తున్నారంటే? తనలో గ్లామ్ షో నే కారణమని చెప్పాలి. తెలుగులో `రావణాసుర`లో ఛాన్స్ దక్కించుకున్న నేపథ్యంలో కొత్త అవకాశాలు బాగానే వస్తున్నాయి.
యంగ్ హీరోలు..దర్శకులు దక్షా వైపు లుక్ వేస్తున్నారు. అయితే `రావణసుర` సక్సెస్ కి దక్షాకి కెరీర్ కి చాలా కీలకం అని చెప్పాలి. అగ్ర హీరో సరసన నటించిన సినిమా సక్సెస్ అయితే సెంటిమెంట్ గా మరిన్ని అవకాశాలు అందుకోవడానికి అవకాశం ఉంది.
ఇండస్ర్టీలో అందం ..అభినయం...ట్యాలెంట్ కన్నా సెంటిమెట్ చాలా కాలంగా వర్కౌట్ అవుతుంది. మరి దక్షా ఆ లెక్కలో రాణిస్తుందా? ట్యాలెంట్ తో ఎదుగుతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి. పుట్టిన రోజు సందర్భంగా అమ్మడికి టాలీవుడ్ బె స్ట్ విషెస్ తెలియజేసింది.