Begin typing your search above and press return to search.
గుండు గీయించుకున్న శృంగార కన్య ఆమె!
By: Tupaki Desk | 3 May 2022 2:30 AM GMTబోల్డ్ స్టేట్ మెంట్స్ ఇవ్వడం బాలీవుడ్ వాళ్లకే చెల్లింది. బోల్డ్ గా ఇంటర్వ్యూలు చేయాలన్నా...అదే రేంజ్ లో సమాధానాలు రాబట్టాలన్నా బాలీవుడ్ లో కొంతమంది హోస్ట్ లకే చెల్లుతుంది. 'కాఫీవిత్ కరణ్'.. 'నో పిల్టర్ విత్ నేహా' షోలకే సాధ్యమవుతుంది. ఇలాంటి షోలు కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో సైతం కల్లోలం సృష్టించిన సందర్భాలున్నాయి.
బెడ్ రూమ్ విషయాలు..బాత్ రూమ్ విషయాలు సైతం కొంత మంది పబ్లిక్ గా చెప్పేస్తుంటారు. ఇక శృంగారం గురించి అయితే ఛాన్స్ దొరకాలే గానీ డిబేట్లు పెట్టడానికి వెనుకాడని ఉద్దండులు కొందరున్నారు.
ఆ మధ్య ఐటం బాంబ్ మలైకా అరోరా శృంగారం గురించి ఎంత బోల్డ్ గా మాట్లాడిందో నెట్టింట సంచలనమైన సంగతి తెలిసిందే. రతిలో తనికిష్టమైన భంగిమ గురించి ఎంతో చక్కాగా క్లారిటీగా చెప్పుకొచ్చింది.
అది విన్నవాళ్లు..ఆ వీడియో చూసిన వాళ్లు సిగ్గు పడ్డారు తప్ప...మలైకాలో ఎలాంటి షై ఫీలింగ్ కనిపించలేదు. ఇక శపోర్న్ ఇండస్ర్టీ నుంచి వచ్చిన సన్నిలియోన్ అయితే శృంగారం గురించి ఏకధాటిగా పెద్ద క్లాసే తీసుకుంటుంది. రాధికా ఆప్టే లాంటి వాళ్లు శృంగారం గురించి మాటలకు బధులుగా చేతుల్లో నే చెబుతామన్న రేంజ్ లో నటించి చూపిస్తుంటారు.
తాజాగా ఈ వరుసలో ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ కూడా చేరిపోయారు. షేప్ ఆఫ్ యు' షో లో శృంగారం గురించి నిర్మొహమాటంగా మాట్లాడింది. శృంగారం శరీరానికి మంచి ఎక్సరసైజ్ అని అధిక మోతాదులో క్యాలరీలు ఖర్చు అయ్యే ఉత్తమ వర్కౌట్ అని అంది. అలాగే తనకెదురైన ఓ అనుభవం గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.
''కొన్ని నెలల క్రితం క్యాన్సర్ తో బాధపడుతోన్న సమయంలో తల వెంట్రుకలు ఊడిపోయాయి. దీంతో ఉన్న వెంట్రుకలు దేనికని మొత్తం క్లీన్ గా గుండు గీయించానును. ఆ సమయంలో నా ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు ఎంతో అందంగా కనిపించాను. అప్పుడు నన్ను నేను ఓ శృంగార కన్యలా భావించాను'' అని తాహిరా చెప్పుకొచ్చారు.