Begin typing your search above and press return to search.
రెడ్ హాట్ తమన్నా మైండ్ బ్లాక్ అంతే
By: Tupaki Desk | 27 April 2022 4:38 AM GMTఅందానికి అందం ప్రతిభ హాట్ నెస్ ఇవన్నీ ఒకే ఒరలో ఇమిడితే అది తమన్నా. ఇక ఫ్యాషన్స్ పరంగా తమన్నా ఎంపికలు అన్నివేళలా యువతరంలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. తమన్నా భాటియా కలర్-కోఆర్డినేటెడ్ గౌనులో ఫోజులు ఇంతకుముందు వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఈవెంట్ కోసం తమన్నా భాటియా ఎరుపు రంగు బాడీ హగ్గింగ డ్రెస్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్ లో వైరల్ గా మారింది.
తమన్నా భాటియా నిస్సందేహంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందమైన అత్యంత ప్రతిభావంతురాలైన తారగా వెలిగిపోతోంది. కెరీర్ ముగిసింది అన్న గుసగుసల తరవాత కూడా తమన్నా కంబ్యాక్ అయిన తీరు ఆసక్తికరం. ఇటీవల ఈ అందాల నటి తన అభిమానులను స్టైలిష్ లుక్స్ తో విపరీతంగా ఆకర్షిస్తోంది. అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ తో నిరంతరం ట్రీట్ ఇస్తూనే ఉంది. ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ కొత్త ఫోటోని షేర్ చేయగా వైరల్ అయ్యింది.
తమన్నా రెడ్ కార్పెట్ పైనా.. స్క్రీన్ పైనా లేదా రోజువారీ లుక్ ల విషయంలో ఎల్లపుడూ వైవిధ్యమైన రూపాలతో తన అభిమానులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. నటి ట్రాన్స్ వుమెన్ సైషా షిండే చేత డిజైన్ చేయించిన ఎరుపు రంగు హాట్ డ్రెస్ ని ధరించింది. ప్రస్తుతం ఈ లుక్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది.
తమన్నా భాటియా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం మధుర్ భండార్కర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్ లో ఈ పాపులర్ ముంబై బ్యూటీ తన దర్శకుడితో కలిసి స్ట్రీట్ ఫుడ్ ని ఆస్వాధిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో పరిశీలిస్తే.. తమన్నా అన్ని రకాల వంటకాలను ఎంజాయ్ చేస్తుందని అర్థమవుతోంది.
ముంబై ఆత్మ సారాంశం వడ పావ్ లో ఉన్నాయన్నది తెలిసిందే. చట్నీలతో కలిపిన లాడీ పావ్ మధ్యలో వడ్డించే డీప్-ఫ్రైడ్ మెత్తని ఆలూ ఇవన్నీ ఆస్వాధించిందట. ఇలాంటి రుచికరమైన ఫుడ్ ట్రీట్ ముంబైలో చాలా ప్రజాదరణ పొందింది. ఇది భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని మూల మూలల్లోకి ప్రవేశించింది.
ఇన్ స్టాగ్రామ్ లో తమన్నా మధుర్ భండార్కర్ కొన్ని వడ పావ్ లు కలిగి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. పోస్ట్ లో వ్యాఖ్యను ఇలా రాసింది. బబ్లీ బౌన్సర్ ముగింపునకు దగ్గరగా ఉన్నందున @imbhandarkarతో కలిసి పనిచేయడం ఒక ట్రీట్ అని చెప్పాలనుకుంటున్నాను. ఈ #VadaPav మా చివరి షెడ్యూల్ ని ముగించడానికి ముందు ప్లాన్ చేసాం! అని వ్యాఖ్యను జోడించింది. షూట్ ముగిసిన సందర్భంగా మధుర్ భండార్కర్ కూడా వడా పావ్ ను ఆస్వాదిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.