Begin typing your search above and press return to search.
పోస్టర్ తోనే శభాష్ అనిపించిన తాప్సీ!
By: Tupaki Desk | 29 April 2022 2:30 PM GMTభారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ బయోపిక్ 'శాభాష్ మిథు' టైటిల్ తో వెండి తెరకెకెక్కుతోన్నసంగతి తెలిసిందే. మిథాలీరాజ్ పాత్రలో తాప్సీ నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాప్సీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తోంది. మహిళల్లో క్రీడలపట్ల అవేర్ నేస్ తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయంత్నంగా ఈ చిత్రంలో నటించడం ఎంతో గర్వంగా ఫీలవుతూ నటిస్తున్నట్లు వెల్లించారు.
తాజాగా ఈసినిమా రిలీజ్ తేదీని తాప్సీ రివీల్ చేసారు.'శభాష్ మిథు' జూలై 15న థియేటర్లలోకి రానుందని శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా తాప్సీ కి సంబంధించిన కొత్త పోస్టర్ కూడా రివీల్ చేసారు. క్రికెట్ మైదానంలో తాప్సీ ఇండియా జెర్సీ..ప్యాడ్లు ధరించి బ్యాటింగ్ షాట్ ఫోజ్ లో కనిపిస్తున్నారు. బాల్యంలో మిథాలీ ట్రయినింగ్ లుక్ ని రివీల్ చేసారు.
''కలలు కంటూ వాటిని సాకారం చేసుకునేందుకు ప్రణాళిక ఉన్న అమ్మాయి కంటే శక్తివంతమైనది మరొకటి లేదు. ఈ 'జెంటిల్‌మెన్ గేమ్'లో బ్యాట్‌తో తన కలను వెంబడించిన అలాంటి ఒక అమ్మాయి కథ ఇది. 15 జూలై 2022న మీ ముందుకొస్తోంది'అంటూ తాప్సీ తన ట్విటర్ పోస్ట్‌లో పేర్కొంది.
ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... ప్రియా అవెన్ కథ అందించారు. మిథాలీ రాజ్ జీవితంలో ఎదురైన అనుభవాలు.. ఎదురుదె బ్బలు..సంతోష క్షణాల్ని కథలో హైలైట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎమోషన్ కి పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తుంది.
మిథాలీ రాజ్ 23 ఏళ్ల క్రికెట్ కెరీర్ ని కల్గి ఉంది. అంతర్జాతీయ మ్యాచులలో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించారు. నాలుగు వరల్డ్ కప్‌లలో భారతదేశానికి నాయకత్వం వహించారు. ఆమె జీవితంలో ఎంతో ఎమెషన్ ఉంది. అందుకే ఈ కథని వెండి తెరకెక్కి ఎక్కిస్తున్నారు.
తాప్సీ కెరర్ విషయానికి వస్తే కోవిడ్ సమయంలో 'హసీన్ దిల్ రుబా'.. 'అన్నాబెల్లె సేతుపతి'.. 'రష్మీ రాకెట్'.. 'లూప్ లపేట' తదితర సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. కానీ అవి అంచనాలు అందుకోలేదు. తాప్సీ చివరి థియేట్రికల్ రిలీజ్ చిత్రం 'తప్పడ్'.' ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తాప్పీ అటుపై కొన్ని సినిమాల్లో నటించి బావలవుడ్ల కి వెళ్లిపోయింది. అక్కడ మాత్రం కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటుంది. కంటెట్ బేస్ట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది.