Begin typing your search above and press return to search.
రకుల్ వీపు అందాల్లో చిత్తు అవ్వాల్సిందే మరి!
By: Tupaki Desk | 22 April 2022 2:30 PM GMTరకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ని ఏలేసే ఆలోచనలతో ప్రణాళికలు సిద్దం చేసి అక్కడ బరిలోకి దిగుతుంది. వచ్చిన చిన్నపాటి అవకాశాలతో ఉన్న బాడీ లాంగ్వేజ్ తో నటించేసింది. ఇప్పుడు అదే శరీర సౌష్టవంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. స్లిమ్ లుక్ నుంచి సైజ్ జీరో లుక్ లోకి మారిపోతుంది. సన్నని తీగలా మారిపోతుంది. బాలీవుడ్ భామల పోటీని తట్టుకునేందుకు ఇలాంటి కసరత్తులన్ని చేస్తుంది.
అక్కడ సీనియర్ హీరోయిన్ల దగ్గర నుంచి యువ నాయికల వరకూ అంతా స్లిమ్...జీరో లుక్ మెయింటెన్ చేస్తారు. అందుకే రకుల్ సైతం ఆ రకంగా సిద్దమవుతోంది. కొద్ది రోజులుగా సైజ్ జీరో ఫోటోలు నెట్టింట ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో తెలిసిందే. తాజాగా అమ్మడు వీపు అందాల్ని హైలైట్ చేసిన ఫోటోలు కొన్ని అంతర్జాలంలోకి వదిలింది.
కేవలం వీపు అందాల్నే హైలైట్ చేస్తూ ఈ ఫోటో సెషన్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. బ్లాక్ కలర్ దుస్తుల్లో వీపు సోయగాల్ని ఆవిష్కరిస్తూ ఇలా కెమెరాకి ఫోజులిచ్చింది. ఇకి రకుల్ లుకింగ్ స్టైల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కిల్లర్ లుక్ లో స్టన్ చేస్తోంది. చెవులకు కడియాలు లాంటి చెవిపొగులు ధరించింది.
రకుల్ ఫేస్ ఆ రింగ్ చెవులకు పక్కాగా మ్యాచ్ అయ్యాయని చెప్పొచ్చు. మరో రంగు డిజైనర్ ఔట్ పిట్ లోనూ అమ్మడు స్కిన్ అందాల ఎలివేషన్ పైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రకుల్ అభిమానులు ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో నటిగా బిజీగా ఉంది. 'డాక్టర్ జీ' అనే సినిమాలో నటిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే 'ఛత్రవాలీ' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇది షూటింగ్ దశలో ఉంది. 'ఎటాక్'..'రన్ వే'..'థాంక్ గాడ్'..'మిషన్ సిండ్రాల్లా నటిస్తోంది'. వీటిలో కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి.
ఇక కోలీవుడ్ లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఇండియన్ -2'లో నటిస్తోంది. ఈ సినిమాపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగులో '31 అక్టోబర్ లేడీస నైట్' లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు..తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు.