Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : అందాల నిధి అరాచకం
By: Tupaki Desk | 11 April 2020 3:00 PM GMTసవ్యసాచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఆ వెంటనే మరో అక్కినేని హీరో అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను నటించింది. రెండు సినిమాలు కూడా నిరాశే పర్చినా కూడా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈమెకు ఇస్మార్ట్ సక్సెస్ ను అందించాడు. దాంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో బిజీ అయ్యింది. ఇస్మార్ట్ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈమె గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రంలో నటిస్తోంది.
తెలుగులోనే కాకుండా తమిళం ఇంకా కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తూ ఉన్న ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో నెటిజన్స్ పిచెక్కి పోయేలా చేస్తోంది. నిధి అగర్వాల్ ఈ ఫొటోలో క్లీవేజ్ షో చేయడంతో పాటు ప్యాంటు జిప్ ఓపెన్ చేసి మరీ ఫొటోలకు ఫోజ్ లు ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరికొందరు ఇది మార్ఫింగ్ ఫొటో అయ్యి ఉంటుందా అంటున్నారు.
ఏది ఏమైనా నిధి అగర్వాల్ అందాల నిధి అంటూ నెటిజన్స్ తెగ ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఫొటోలతో అందరి దృష్టి ఆకర్షించి గ్లామర్ రోల్స్ ను దక్కించుకునేందుకు ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిధి అగర్వాల్ అందంతో పాటు అభినయం కూడా ఉన్న హీరోయిన్.. త్వరలోనే ఈమె సౌత్ లో మంచి స్టార్ గా నిలుస్తుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.