Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: హలో సవ్యసాచి బ్యూటి
By: Tupaki Desk | 6 Feb 2018 2:16 PM GMTహీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే ఫ్యాషన్ ప్రపంచంలో ఘాటు అందాలను ప్రదర్శించి వచ్చిన లేడీస్ కు ఇప్పుడు డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా వారు ఆరబోస్తోన్న అందాలు చూపులను తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలో అలాంటి ముద్దుగుమ్మాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇక రీసెంట్ గా సవ్యాసాచి తో తెలుగు తెరకు పరిచయం కాబోతోన్న నిధి అగర్వాల్ కూడా అందరిని స్పెషల్ గా కట్టుకుంటోంది.
రీసెంట్ గా అమ్మడు 'హలో' మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఒక ఫొటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వెరైటీ డ్రెస్సింగ్ స్టైల్ లో తన అందాలను చాలా సెక్సీగా ఆరబోస్తోంది. ఫ్యాషన్ ప్రపంచం నుండి వచ్చిన ఈ బ్యూటీ ఇంతకుముందు బాలీవుడ్ లో ఒక సినిమాను చేసింది. మున్నా మైకేల్ అనే ఆ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో నిధికి నార్త్ లో అవకాశాలు అందలేదు. ఇక సవ్యసాచి తో ఇప్పుడు ఎలాగైనా హిట్ అందుకొని తెలుగులో బిజీ అవ్వాలని కోరుకుంటోంది.
పనిలో పనిగా హాట్ ఫొటో షూట్స్ లలో పాల్గొంటూ వివిధ ఇతర అవకాశాలపై కన్నేసింది. ప్రస్తుతం సవ్యసాచి సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. సినిమాలో చైతు పవర్స్ ఉన్న యోధుడిలా కనిపించబోతున్నాడు. మాధవన్ కూడా సినిమాలో నటిస్తున్నాడు. నిధి పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ప్రేమమ్ ఫేం చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.