Begin typing your search above and press return to search.

ప‌టానీకైనా మ‌తి చెడేలా నిధి సీకే భంగిమ‌

By:  Tupaki Desk   |   21 Jun 2021 1:30 PM GMT
ప‌టానీకైనా మ‌తి చెడేలా నిధి సీకే భంగిమ‌
X
కెల్విన్ క్లెయిన్ (సీకే) లోదుస్తుల్లో ఫోజులు కొట్టాలంటే టైగ‌ర్ ష్రాఫ్ గాళ్ ఫ్రెండ్ దిశా పటానీ త‌ర్వాతే. ఈ భామ పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ కి కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ అతికిన‌ట్టు స‌రిపోతుంది. 2018 దీపావ‌ళి మొద‌లు రెండేళ్ల పాటు భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకుని మ‌రీ సోష‌ల్ మీడియాల్లో సీకే లోదుస్తుల‌కు ప్ర‌చారం చేసింది.

ఆ త‌ర్వాత ప్ర‌గ్య జైశ్వాల్ స‌హా మ‌లైకా అరోరా లాంటి హాట్ గాళ్స్ కెల్విన్ క్లెయిన్ కి పార్ట్ టైమ్ ప్ర‌మోట‌ర్లుగా కొన‌సాగారు. ఇప్పుడు ఇదే బ్రాండ్ బెంగ‌ళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఖాతాలోకి వ‌చ్చింది.

తాజాగా నిధి సీకే బ్రాండ్ బ్రాతో గుబులు రేపింది. మ‌త్తు క‌ళ్ల‌తో ఈ బ్యూటీ ఎద అందాల్ని పిక్చ‌ర్ ప‌ర్ఫెక్ట్ లెంగ్త్ లో షోకేస్ చేసిన తీరు హీటెక్కించింది. బ్లాక్ ఇన్న‌ర్ కి వైట్ అంచు లైన‌ర్ పై సీకే ధ‌గ‌ధ‌గ‌లాడుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇక నిధి అగ‌ర్వాల్ తెలుగులో వ‌ర‌స‌గా రెండు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ప‌వ‌న్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు.. మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది.