Begin typing your search above and press return to search.
పరువాల నిధులతో హీట్ పెంచుతున్న నిధి
By: Tupaki Desk | 16 March 2023 9:43 AMటాలీవుడ్ లో హీరోయిన్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్న అందాల భామ నిధి అగర్వాల్. ఈ అమ్మడు సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ అడుగుపెట్టింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో నిధి అగర్వాల్ ఇమేజ్ కూడా పెరిగింది. ఈ సినిమా తర్వాత మిస్టర్ మజ్ను అనే సినిమాలో అఖిల్ కి జోడీగా ఆ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.
అయితే కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ కి జోడీగా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. నిధి అగర్వాల్ హోప్స్ అన్ని కూడా ఈ సినిమా మీదనే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో కచ్చితంగా ఇండియన్ వైడ్ గా రీచ్ అవుతానని అనుకుంటుంది.
ఒక వేళ కాకునా సినిమా హిట్ అయితే ఇక స్టార్ హీరోయిన్ గా అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తుంది. అయితే ఈ అమ్మడు సినిమాలలో కాస్తా పద్దతిన పాత్రలలోనే నటించిన బయట మాత్రం చాలా ఆల్ట్రా మోడరన్ గా ఉంటుంది.
అలా ఉంటేనే సినిమా అవకాశాలు కూడా వస్తాయని బలంగా నమ్ముతుంది. హీరోయిన్ యాక్టింగ్ చూసి ఎవరు అవకాశాలు ఇవ్వరని కేవలం అందాలు చూసి మాత్రమే ఇస్తారని గతంలో ఈ బ్యూటీ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది.
దానికి తగ్గట్లుగానే ఆమె రెగ్యులర్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఉంటుంది. ఛాన్స్ దొరికిన ప్రతి సారి గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయింది.
బ్లాక్ కలర్ డ్రెస్సులో పరువాలు పైకి కనిపించే విధంగా అందాల ప్రదర్శన చేసింది. టైట్ లాంగ్ స్కర్ట్ లో ఎద అందాలు నిండుగా కనిపించే విధంగా పోజులు ఇస్తూ రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే నిధి అగర్వాల్ కి ప్రత్యేకంగా సినిమా అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోతుందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.