Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : చీర కట్టు లో చూపు తిప్పుకోనివ్వని అందాల నిధి
By: Tupaki Desk | 4 April 2023 12:36 PM GMTఅందాల నిధి అగర్వాల్ మోడ్రన్ డ్రెస్ లో అయినా చీర కట్టు లో కనిపించినా కూడా చూపు తిప్పుకోనివ్వదు అంటూ మరోసారి ఈ ఫొటోలను చూస్తుంటే అనిపిస్తుంది. చీర కట్టిన అందాల నిధి క్యూట్ లుక్స్ తో.. కవ్వించే విధంగా చూస్తూ ఉన్న ఈ ఫొటోలు ఆమె అందాన్ని మరింతగా పెంచుతుంది అనడంలో సందేహం లేదు.
ఈ అమ్మడి యొక్క ఫొటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే చీర కట్టు ఫొటోలు మరింత స్పెషల్ అనడంలో సందేహం లేదు. తాజాగా ఈ అమ్మడు ఈ ఫొటోలతో మతి పోగొడుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తున్న ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఈ రేంజ్ లో ఉంటే ముందు ముందు వరుస సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.
ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు చూడగానే కట్టి పడేసే అందం ఈమెది అనడంలో సందేహ లేదు. అందాల నిధి చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా వరుసగా సినిమా ల్లో నటించేందుకు ఆఫర్లు దక్కించుకుంటుంది.
సినిమాల్లో అందాల విందు చేయడం తో పాటు ఆకట్టుకునే నటన తో మెప్పిస్తూ ఉంటుంది. వెండి తెరపై నిధి అగర్వాల్ అందాల విందు ఈ మధ్య కాలం లో చూడని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు హరి హర వీరమల్లు సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి అందాల ఆరబోత ఫొటోలు షేర్ చేస్తే తప్పకుండా ముందు ముందు స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

For Video >>> https://youtube.com/shorts/kNqf48A2smA?feature=share