Begin typing your search above and press return to search.
చలో మాల్దీవ్స్.. నిహారికా హనీమూన్ ట్రిప్!
By: Tupaki Desk | 25 Dec 2020 6:37 AM GMTమెగా డాటర్ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన పోలీస్ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి కన్నుల పండువగా సాగింది.
రాజస్థాన్ లో మ్యారేజ్ తర్వాత హైదరాబాద్ చేరుకున్న ఈ జంట.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరికి రిసెప్షన్ కూడా అరేంజ్ చేసింది. ఆ తరువాత ఈ జంట పుణ్యక్షేత్రాలు వెంట తిరుగుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే.. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ న్యూ కపుల్ హనీమూన్ వెకేషన్ ఫిక్స్ చేసుకుందట.
ఇటీవలి కాలంలో బాగా ఫేమస్ అయిన మాల్దీవులకు హనీమూన్ టూర్ కు వెళ్లాలని ఈ కపుల్ డిసైడ్ అయ్యిందట. నిజానికి.. హనీమూన్ కి మాల్దీవ్స్ వెళ్లడం అనేది కామన్ విషయమే. అయితే.. ఇటీవల మ్యారేజ్ చేసుకున్న హీరోయిన కాజల్ అగర్వాల్ అక్కడికి హనీమూన్ కు వెళ్లడంతో ఆ ప్లేస్ పై అందరి చూపు పడింది. ఇప్పుడు ఇదే ప్రాంతానికి నిహారికాచైతన్య వెళ్లబోతుండడంతో మరోసారి ఈ ఐలాండ్ ట్రెండ్స్ లో నిలిచింది.