Begin typing your search above and press return to search.
బావగారు బాగున్నారా? ఫన్ మూవీ నైట్ లో నిహారిక ఫన్..!
By: Tupaki Desk | 23 July 2021 7:30 AM GMTమెగా ప్రిన్సెస్ నిహారిక జోవియల్ లైఫ్ స్టైల్ చలాకీతనం గురించి తెలిసిందే. మెగా కుటుంబంలో ఎంతమంది డాటర్స్ ఉన్నా ప్రిన్సెస్ నిహారిక అందరికీ గారాల కూచీనే. చిరంజీవి- నాగబాబుల గారాల పట్టీ. చరణ్- వరుణ్ తనని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. ఇక మెగా మేనల్లుళ్లు తనని ఆటపట్టిస్తారు.
పెదనాన్న...చిన్నాన్న ..అన్నయ్య లతో నిహారిక ఎంతో సన్నిహితంగా ఉంటారు నిహారిక. అందుకే నిహారిక ఎంత అల్లరి చేసినా అది ప్రత్యేకంగా హైలైట్ అవుతుంటుంది. తాజాగా మెగా డాటర్ ఫన్ మూవీ నైట్ లో ఏకంగా మెగా అల్లుడు.. తన భర్త చైతన్యను మెగాస్టార్ చిరంజీవి ఆహార్యంలో చూపించే ప్రయత్నం చేసారు. చిరంజీవి నటించిన `బావగారు బాగున్నారా` చిత్రంలోనే ఓ క్రేజీ లుక్ లో హబ్బీని మార్ఫ్ చేసి చూపించారు.
అందులో చిరంజీవి కుర్చీలో కూర్చొని ఓరగా చూస్తోన్న స్టిల్ కనిపిస్తోంది. ఈ లుక్ లో చిరు జుట్టును పెంచి లాంగ్ హెయిర్ స్టైల్ తో కనిపించారు. సరిగ్గా అదే లుక్ లో చైతన్యను చూపించారు నిహారిక. చిరంజీవి గెటప్ లో చైతన్య ను చూపించి ఫ్యాన్స్ ని ఫిదా చేసారు. మరి నిహారిక ఎలాంటి గెటప్ లో కనిపించారంటే? అతిలోక సుందరి శ్రీదేవి నటించిన `జగదీక వీరుడు అతిలోక సుందరి`లో దేవకన్య ఆహార్యంలో అలరించారు. ఈ ఫన్ మూవీ నైట్ లో నిహారికతో పాటు తన బడ్డీస్ ని సైతం పాల్గొన్నారు.
సంగీత దర్శకులు కీరవాణి తనయుడు కాలభైరవ వెంకటేష్ నటించిన `క్షణ క్షణం` సినిమాలో ఓ ఫోజులో దర్శనిమివ్వగా ఫన్ జనరేట్ అయ్యింది. ఇంకా `హలో బ్రదర్` సినిమాలో నాగార్జున అమాయకపు స్టిల్ లో నిఖిల్ సిరివోలు కనిపించగా.. `గులాబీ` చిత్రంలో జేడీ చక్రవర్తి లుక్ లో వివేక్ నల్లా.. `కూలీనెంబర్ 1` వెంకటేష్ లుక్ ల ప్రణీత్ బ్రహ్మండపల్లి.. `నిన్నే పెళ్లాడతా` సినిమాలో టబు లుక్ లో శర్మిస్టా కొల్లా.. `ఘరానా మోగుడు` లో చిరంజీవి బంగారు కోడిపెట్ట లుక్ లో సహసా శాకమూరు విభిన్న వేషధారణల్లో కనిపించారు. వీటన్నింటిని పోస్టర్ లా డిజైన్ చేసి నిహారిక్ ఇన్ స్టాలో అభిమానులకు షేర్ చేసారు. దీంతో వాటిపై కామెంట్ల వర్షం కురపించడం మెగా అభిమానుల వంత్తైంది. నిహారిక ప్రస్తుతం నటిస్తూ నిర్మాతగానూ కొనసాగుతుండడం ఆసక్తి కరం. వెబ్ సిరీస్ లతో పాటు నిహారిక సినిమాల్లోనూ నటించనున్నారు.