Begin typing your search above and press return to search.

గంగుభాయ్ లుక్ లో మెగా డాటర్

By:  Tupaki Desk   |   19 Sep 2022 11:30 AM GMT
గంగుభాయ్ లుక్ లో మెగా డాటర్
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన గంగుబాయి కత్యావడి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా ఆ సినిమాలోని క్యారెక్టర్ కూడా జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.

ముంబై రెడ్ లైట్ ఏరియా లోని ఒక ప్రముఖ వేష జీవిత ఆధారంగా తెరపైకి వచ్చిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా అలియా భట్ నటన కూడా మంచి గుర్తింపున అందుకుంది అసలు ఆ పాత్రకు ఆమె సెట్ అవుతుందా అనే అనుమానాలు మొదట చాలానే వచ్చాయి కానీ ఆలియా భట్ అందులో కనిపించిన విధానం ఆడియన్స్ చేత క్లబ్స్ కొట్టించింది.

అలియా భట్ నడవడికన్నుంచి వేషాదరణ వరకు అన్నీ కూడా ఆ సినిమాలో చాలా ఐకానిక్ గా నిలిచాయి ముఖ్యంగా ఆమె గంగుబాయి కత్వాడి లుక్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ బోలో కూడా ఒక స్పెషల్ లుక్కు గా మారిపోయింది అప్పుడప్పుడు కొంతమంది స్టార్స్ కూడా అలాంటి లుక్కుతో కనిపించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు రీసెంట్గా మెగా డాటర్ నిహారిక కొనిదలకు కూడా గంగుబాయి కత్తి అవార్డు దర్శనం ఇవ్వడం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.

తెల్లటి కాటన్ చీరలో మ్యాచింగ్ బ్లౌజ్, గాగుల్స్ ధరించి హంసలా నడుస్తూ రెట్రో లుక్స్ తో "గంగూభాయ్ కతియావాడి" సీక్వెన్స్ ను చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరియు నటీమణులు రూపాన్ని రిపీట్ చేయడానికి ప్రయత్నించారు. గత రాత్రి ఒక కాస్ట్యూమ్ పార్టీకి హాజరైన నిహారిక ఆలియా భట్ లుక్‌లోకి మారిపోయింది.

ఆమె గాగుల్స్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కాస్ట్యూమ్ పార్టీలు తనకు ఎప్పుడూ ఇష్టమని, గంగూని ఆ విధంగా నడిపించానని ఆమె సోషల్ మీడియాలో పేర్కొంది.

ఇక నిహారిక ఇటీవలే హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఆమె మరో రెండు షోలను నిర్మించడానికి కూడా రెడీ అవుతోంది. అలాగే ఆమె మరోసారి వెండితెరపైకి రావాలని కూడా చర్చలు స్టార్ట్ చేసినట్లు టాక్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.