Begin typing your search above and press return to search.
మెగా డాటర్ పట్టుబట్టేస్తోందా??
By: Tupaki Desk | 8 March 2016 4:04 AM GMTమెగా డాటర్ నిహారిక కొణిదెల నిన్నంతా తెలుగు స్టేట్స్ లో ఫుల్లుగా ట్రెండ్ అయినా ఒక సోషల్ నెట్ వర్క్ ట్యాగ్. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా నటిస్తున్న తొలి సినిమా ''ఒక మనసు'' తాలూకు తొలి టీజర్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ రిలీజ్ టైమింగ్ చూస్తే మాత్రం ఒక విషయం కన్ఫామ్ అనిపిస్తోంది. పదండి అదేంటో చూద్దాం.
నిజానికి నిహారిక తొలి సినిమా రిలీజ్ ఎప్పుడనేది ఇంకా ప్రశ్నార్ధకమే. అయితే సడన్ గా హీరో నాగ శౌర్య ''కళ్యాణ్ వైభోగమే'' సినిమాతో కొద్దోగొప్పో పేరు సంపాదించేయడంతో.. మనోళ్లు ఏప్రియల్ లో రిలీజ్ చేసేస్తే బెటర్ అని చూస్తున్నారట. ఏమన్నా అంటే.. ఏ సంక్రాంతికి మూడు రోజుల్లో నాలుగు సినిమాలు రాలేదా అంటూ ట్రేడ్ పండితులకే రివర్స్ జర్క్ ఇస్తున్నారని వినికిడి. ఇకపోతే ఏప్రియల్ 8న సర్దార్.. 22న సరైనోడు.. ఇలా రెండు బిగ్ మెగా మూవీస్ వస్తున్నాయి. వాటికి మధ్యలో సాయిధరమ్ సుప్రీమ్ అలాగే నితిన్ అ..ఆ సినిమాలు కూడా రావాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే మెగా డాటర్ కు ఏ డేట్ దొరుకుతుంది మరి?
కాని నిహారిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన తొలిసినిమా బెస్ట్ హాలిడే సీజన్ లోనే రిలీజ్ కావాలని ఆశిస్తున్నట్లు టాక్. ఆశించడానికి ఏముంది.. ఎవరైనా ఏదైనా ఏమైనా కోరుకోవచ్చు. కాని ట్రేడ్ సంగతి కూడా చూసుకోవాలి మరి