Begin typing your search above and press return to search.
గాజుబొమ్మ మట్టి బొమ్మ
By: Tupaki Desk | 22 July 2018 9:55 AM GMTఔనా? ఇది నిజమా? హీరోయిన్ ఓడ్కా తాగిందా? ప‌్రస్తుతం తెలుగు ఆడియెన్స్ లో ఒకటే హాట్ డిస్కషన్. `హ్యాపీ వెడ్డింగ్` ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఒకటే వేడెక్కించే చర్చ సాగుతోంది. వైన్ తాగుదామనుకుని ఓడ్కా తాగేశాను.. అంటూ మత్తు కళ్లతో ప్రియుడుపై వాలిపోయే ఆ ఒక్క సన్నివేశం వేడెక్కిస్తోంది. నీహారిక ఏం చేస్తుందో ఏంటో అంటూ ఒకటే యూత్ లో ముచ్చట్లు సాగుతున్నాయ్!
మెగా ప్రిన్సెస్ నీహారిక `హ్యాపీ వెడ్డింగ్` రిలీజ్ వేళ అవకాశం వచ్చిన ఏ చానెల్ ని టీమ్ విడిచిపెట్టడం లేదు. ఏ చానెల్ పెట్టినా నీహారికనే కనిపిస్తోంది. సినిమా కథాంశం గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన నీహారిక ఆనంద్ (అశ్విన్)- అక్షర (నీహారిక) మధ్య ప్రేమకథ రక్తికట్టిస్తుందని తెలిపింది. తనని గాజుబొమ్మలా చూసుకునే హీరో మట్టిబొమ్మలా చూసుకోవడం కథలో అసలైన ట్విస్టు అని రివీల్ చేసింది. మొత్తానికి వైన్ కి - ఓడ్కాకి - గాజుబొమ్మకి లింకేంటో అర్థంకాని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. అన్నట్టు నీహ ఓడ్కా తాగిందంటారా? ప్చ్! సినిమా చూసి తేల్చాలి.